Telugu Lyrics
నాటకము సలిపెను నారాయణుడే
చాటేద నిదియే సాకేతపురమున
నాటకము సలిపెను నారాయణుడే
అట నిట పరుగిడి అసురుల గెలిచి
ఇట పసుపు కుంకుమ లీలల నాడు
అట నిట పరుగిడి అసురుల గెలిచి
ఇట పసుపు కుంకుమ లీలల నాడు
అరుదుగ శ్రీవేంకటగిరిపై వెలసి
తిరుమల తిరుపతిలో తిరునామమున
అరుదుగ శ్రీవేంకటగిరిపై వెలసి
తిరుమల తిరుపతిలో తిరునామమున
శ్రీరామచరితము శ్రీనివాసుడై
హేరామ రూపమున నిలచెను నిరతము
శ్రీరామచరితము శ్రీనివాసుడై
హేరామ రూపమున నిలచెను నిరతము
చాటేద నిదియే సాకేతపురమున
నాటకము సలిపెను నారాయణుడే
చాటేద నిదియే సాకేతపురమున
నాటకము సలిపెను నారాయణుడే
English Lyrics / Transliteration
Natakamu salipenu narayanude
Chatedanidhiye saketapurana
Natakamu salipenu narayanude
Ata nita paragidi asurula gelichi
Ita pasupu kumkuma leelala naadu
Ata nita paragidi asurula gelichi
Ita pasupu kumkuma leelala naadu
Aruduga srivenkatagiripai velasi
Tirumala tirupatilō tirunamamuna
Aruduga srivenkatagiripai velasi
Tirumala tirupatilō tirunamamuna
Srirama charitamu srinivasudai
Herama rupamuna nilachenu niratamu
Srirama charitamu srinivasudai
Herama rupamuna nilachenu niratamu
Chatedanidhiye saketapurana
Natakamu salipenu narayanude
Chatedanidhiye saketapurana
Natakamu salipenu narayanude