Telugu Lyrics
సిరిలొక చోట్ల వుండే సూర్య నమస్కారాలు
ప్రతిరోజు చేసెదము ప్రతిరోజు చేసెదము
శరీరానికి బలిమినిచ్చు సూర్య నమస్కారాలు
ఆరోగ్యమా కావలంటే ఆరోగ్యమా కావలంటే
ఆనందము కావలంటే
అన్నిటను సుఖముంటే
అన్నిటను సుఖముంటే
ఆరోగ్యానికిది మార్గము
సూర్య నమస్కారాలు
శరీరానికి సుఖమిచ్చు
హృదయానికి బలిమిచ్చు
అంధకారమును చీల్చు
అంధకారమును చీల్చు
వెలుగొనిచ్చు మార్గము
సూర్య నమస్కారాలు
మనసుకింత శాంతి వుంటే
మనసుకింత శాంతి వుంటే
మంచిదంతా కనబడును
మంచిదంతా కనబడును
అందుకెన్నెంతో తోడ్పడును
సూర్య నమస్కారాలు
సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు
సిరిలొక చోట్ల వుండే సూర్య నమస్కారాలు
ప్రతిరోజు చేసెదము ప్రతిరోజు చేసెదము
శరీరానికి బలిమినిచ్చు సూర్య నమస్కారాలు
English Lyrics / Transliteration
Siriloka chotla unde surya namaskaralu
Prati roju chesedamu prati roju chesedamu
Shariraaniki baliminichhu surya namaskaralu
Aarogyama kaavalante aarogyama kaavalante
Aanandamu kaavalante
Annitanu sukhamunte
Annitanu sukhamunte
Aarogyaaniki di margamu
Surya namaskaralu
Shariraaniki sukhamichhu
Hrudayaaniki balimichhu
Andhakaaramunu cheelchu
Andhakaaramunu cheelchu
Velugonichhu margamu
Surya namaskaralu
Manasukinta shaanthi vunte
Manasukinta shaanthi vunte
Manchidantha kanabadunu
Manchidantha kanabadunu
Andukennen tho thodpadunu
Surya namaskaralu
Surya namaskaralu surya namaskaralu
Siriloka chotla unde surya namaskaralu
Prati roju chesedamu prati roju chesedamu
Shariraaniki baliminichhu surya namaskaralu