Telugu Lyrics
రాముని నమ్మితి రఘురాముని నమ్మితి
శ్రీరాముని నమ్మితి, మముఁ గాచువాఁ డీతఁ డని
నమ్మితి, సన్నుతిఁ జేసితి
శ్రీరాముని నమ్మితి, మముఁ గాచువాఁ డీతఁ డని
నమ్మితి, సన్నుతిఁ జేసితి
English Lyrics / Transliteration
Ramuni nammiti raghuramuni nammiti
Sriramuni nammiti, mamu gachu va deetadani
Nammiti, sannuti chesiti
Sriramuni nammiti, mamu gachu va deetadani
Nammiti, sannuti chesiti