Telugu Lyrics
ఓ రంగోళి రంగోళి నీ మోము వెన్నెల
ఓ రంగోళి రంగోళి ఓ రంగోళి రంగోళి
ఒంటి పై చీరతో ఒయ్యారమా
ఓ రంగోళి రంగోళి వయారి భామా
ఓ రంగోళి రంగోళి నీ మోము వెన్నెల
ఓ చిట్టి పిల్లా కన్నా
ఎంత చురుకైనదాన
ఓ చిట్టి పిల్లా కన్నా
ఎంత చురుకైనదాన
ఎంత చక్కనైనదాన
నీ చూపుతోనే కవ్వించెదాన
ఓ రంగోళి రంగోళి వయారి భామా
ఓ రంగోళి రంగోళి నీ మోము వెన్నెల
నీ నడుము వయ్యారమా
ఓ వయ్యారమా
నీ నడుము వయ్యారమా
ఓ వయ్యారమా
చేసే తీరులోన
ప్రాణం ఆగిపోతుందే
ఓ రంగోళి రంగోళి వయారి భామా
ఓ రంగోళి రంగోళి నీ మోము వెన్నెల
ఒంటి పై చీరతో ఒయ్యారమా
ఓ రంగోళి రంగోళి వయారి భామా
ఓ రంగోళి రంగోళి నీ మోము వెన్నెల
English Lyrics / Transliteration
O rangoli rangoli nee momu vennela
O rangoli rangoli o rangoli rangoli
Onti pai cheeratho oyyarama
O rangoli rangoli vayari bhama
O rangoli rangoli nee momu vennela
O chitti pilla kanna
Entha churukainadana
O chitti pilla kanna
Entha churukainadana
Entha chakkanainadana
Nee chooputhoone kavvinchedana
O rangoli rangoli vayari bhama
O rangoli rangoli nee momu vennela
Nee nadumu vayyarama
O vayyarama
Nee nadumu vayyarama
O vayyarama
Chese theerulona
Pranam aagi potundhe
O rangoli rangoli vayari bhama
O rangoli rangoli nee momu vennela
Onti pai cheeratho oyyarama
O rangoli rangoli vayari bhama
O rangoli rangoli nee momu vennela