Telugu Lyrics
పువ్వుల లోకం మదిలో మెరిసే
పూల వనం కళ్ళలో విరిసే
పలికే పెదవుల సవ్వడిలో
పలికే పలుకుల ఝుంకారములో
అదివో అవతలి వైపున
అదిగో ఈ వైపున
ఈ వేణువుల సయ్యాటలో
ఈ ఊపుల సంతోషంలో
పువ్వుల లోకం మదిలో మెరిసే
పూల వనం కళ్ళలో విరిసే
పూల వనం కళ్ళలో విరిసే
పలికే పెదవుల సవ్వడిలో
పలికే పలుకుల ఝుంకారములో
అదివో అవతలి వైపున
అదిగో ఈ వైపున
ఈ వేణువుల సయ్యాటలో
ఈ ఊపుల సంతోషంలో
పువ్వుల లోకం మదిలో మెరిసే
పూల వనం కళ్ళలో విరిసే
English Lyrics / Transliteration
Puvvula lokam madhilo merise
Poola vanam kallalo virise
Palike pedavula savvadilo
Palike palukula jhunkaaramulo
Adhivo avathali vaipuna
Adhigo ee vaipuna
Ee venuvula sayyaatalo
Ee oopula santhoshamlo
Puvvula lokam madhilo merise
Poola vanam kallalo virise
Poola vanam kallalo virise
Palike pedavula savvadilo
Palike palukula jhunkaaramulo
Adhivo avathali vaipuna
Adhigo ee vaipuna
Ee venuvula sayyaatalo
Ee oopula santhoshamlo
Puvvula lokam madhilo merise
Poola vanam kallalo virise