Telugu Lyrics
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
గుండెల్లోన గుడి కట్టి
నీ రూపమె శిల్పం చేసి
పూజ చేసె నా మనసు
నిన్ను తాకే యెదతో
మదిలోన మధువు నింపి
చూపుతోనే త్రాగించి
ఒడిలో ఒదిగిపోనా
ఏకాంతాన మనతో
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
వేలేకొద్ది ఊరుకుంది
చూసి ఆగిపోకుంది
నా దాహం తీరాలంటే
నీకు చేరువవ్వాలి
కొంచెం కొంచం అడుగడుగున
నా వయ్యారము నీకే
నను దోచుకొనే దొరవు
నీవు కాదా
ప్రేమలోన జోరుంది
నీవేనా నాకు తోడు
ఈ రాగం మనతో
సాగాలనే
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
గుండెల్లోన గుడి కట్టి
నీ రూపమె శిల్పం చేసి
పూజ చేసె నా మనసు
నిన్ను తాకే యెదతో
మదిలోన మధువు నింపి
చూపుతోనే త్రాగించి
ఒడిలో ఒదిగిపోనా
ఏకాంతాన మనతో
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
గుండెల్లోన గుడి కట్టి
నీ రూపమె శిల్పం చేసి
పూజ చేసె నా మనసు
నిన్ను తాకే యెదతో
మదిలోన మధువు నింపి
చూపుతోనే త్రాగించి
ఒడిలో ఒదిగిపోనా
ఏకాంతాన మనతో
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
వేలేకొద్ది ఊరుకుంది
చూసి ఆగిపోకుంది
నా దాహం తీరాలంటే
నీకు చేరువవ్వాలి
కొంచెం కొంచం అడుగడుగున
నా వయ్యారము నీకే
నను దోచుకొనే దొరవు
నీవు కాదా
ప్రేమలోన జోరుంది
నీవేనా నాకు తోడు
ఈ రాగం మనతో
సాగాలనే
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
గుండెల్లోన గుడి కట్టి
నీ రూపమె శిల్పం చేసి
పూజ చేసె నా మనసు
నిన్ను తాకే యెదతో
మదిలోన మధువు నింపి
చూపుతోనే త్రాగించి
ఒడిలో ఒదిగిపోనా
ఏకాంతాన మనతో
ఓహాల పల్లకీ
ఒడిలోన ఊయల
నీ కోసమే పారాడె
నా ప్రాణమే
English Lyrics / Transliteration
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Gundellona gudi katti
Nee roopame shilpam chesi
Pooja chese naa manasu
Ninnu taake yedatho
Madilona madhuvimpi
Chooputho ne traaginchi
Odilo odigipona
Ekaantaana manatho
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Velu kaddi oorukundi
Choosi aagipokundi
Naa daaham theeralanthe
Neeku cheruvavvali
Konchem konchem adugaduguna
Naa vayyaaramu neeke
Nanu dochukune doravu
Neevu kaada
Premanona jorundi
Neevena naaku thodu
Ee raagam manatho
Saagaalane
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Gundellona gudi katti
Nee roopame shilpam chesi
Pooja chese naa manasu
Ninnu taake yedatho
Madilona madhuvimpi
Chooputho ne traaginchi
Odilo odigipona
Ekaantaana manatho
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Gundellona gudi katti
Nee roopame shilpam chesi
Pooja chese naa manasu
Ninnu taake yedatho
Madilona madhuvimpi
Chooputho ne traaginchi
Odilo odigipona
Ekaantaana manatho
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Velu kaddi oorukundi
Choosi aagipokundi
Naa daaham theeralanthe
Neeku cheruvavvali
Konchem konchem adugaduguna
Naa vayyaaramu neeke
Nanu dochukune doravu
Neevu kaada
Premanona jorundi
Neevena naaku thodu
Ee raagam manatho
Saagaalane
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname
Gundellona gudi katti
Nee roopame shilpam chesi
Pooja chese naa manasu
Ninnu taake yedatho
Madilona madhuvimpi
Chooputho ne traaginchi
Odilo odigipona
Ekaantaana manatho
Ohala pallaki
Odilona ooyala
Nee kosame paarade
Naa praaname