Telugu Lyrics
పరిపాలింఛు కరుణామయి
పద్మలోచన
పరంజ్యోతి
ప్రాణ స్వరూపిణి
అంబా! అంబా!
అంబా! అంబా!
దుర్గా! దుర్గా!
దుర్గా! దుర్గా!
శరణాగత త్రాణి
సంకట హరిణి
శోభిత వదనా
శుభాంకరి
శక్తి స్వరూపిణి
అంబా! అంబా!
అంబా! అంబా!
దుర్గా! దుర్గా!
దుర్గా! దుర్గా!
అఖిలాండేశ్వరి
అదిశక్తి
అద్భుత రూప
అభయ ప్రదాత్రీ
అనంత శక్తి
అంబా! అంబా!
అంబా! అంబా!
దుర్గా! దుర్గా!
దుర్గా! దుర్గా!
English Lyrics / Transliteration
Paripaalinchu karunamayi
Padmalochana
Paramjyoti
Praana svaroopini
Amba! Amba!
Amba! Amba!
Durga! Durga!
Durga! Durga!
Sharanagatha traani
Sankata harini
Shobhita vadanaa
Shubhankari
Shakti svaroopini
Amba! Amba!
Amba! Amba!
Durga! Durga!
Durga! Durga!
Akhilaandeswari
Adisakti
Adbhuta roopa
Abhaya pradaatree
Anantha shakti
Amba! Amba!
Amba! Amba!
Durga! Durga!
Durga! Durga!