Telugu Lyrics
చంపేస్తావేమో ఓ చెలియా
ఓ నవ్వుతో ఓ నవ్వుతో
కట్టేస్తావేమో ఓ చెలియా
ఓ చూపుతో ఓ చూపుతో
చంపేస్తావేమో ఓ చెలియా
ఓ నవ్వుతో ఓ నవ్వుతో
కట్టేస్తావేమో ఓ చెలియా
నీ ఒంపులన్నీ నా గుండెల్లో
దూసుకుపోతే ఎలా
ఈ కోపాలు ఈ తాపాలూ
నిన్ను విడదియవు ఎలా
నా ఒంపులన్నీ నీ గుండెల్లో
దూసుకుపోతే ఎలా
నీ కోపాలు నీ తాపాలూ
నన్ను విడదియవు ఎలా
ఓ చూపుతో ఓ చూపుతో
చంపేస్తావేమో ఓ చెలియా
ఓ నవ్వుతో ఓ నవ్వుతో
కట్టేస్తావేమో ఓ చెలియా
నాయనమ్మా నన్ను చూసి
నవ్వులే నవ్వులు
నువ్వేంటో మరి నన్ను
పట్టించుకోవు వయ్యారి
నా బుర్రంతా నీ ఊహల్లో
దూసుకుపోతే ఎలా
నీ పిచ్చి పనులన్నీ
నేను చూడలేను ఇకలా
నీ బుర్రంతా నా ఊహల్లో
దూసుకుపోతే ఎలా
నా పిచ్చి పనులన్నీ
నువ్వు చూడలేవు ఇకలా
ఓ చూపుతో ఓ చూపుతో
చంపేస్తావేమో ఓ చెలియా
ఓ నవ్వుతో ఓ నవ్వుతో
కట్టేస్తావేమో ఓ చెలియా
ఓ చూపుతో ఓ చూపుతో
చంపేస్తావేమో ఓ చెలియా
ఓ నవ్వుతో ఓ నవ్వుతో
కట్టేస్తావేమో ఓ చెలియా
English Lyrics / Transliteration
Champesthavemo o cheliya
O navvutho o navvutho
Kattesthavemo o cheliya
O chupatho o chupatho
Champesthavemo o cheliya
O navvutho o navvutho
Kattesthavemo o cheliya
Nee omppulanni naa gundello
Doosukupothe ela
Ee kopalu ee thaapalu
Ninnu vidadhiyavu ela
Naa omppulanni nee gundello
Doosukupothe ela
Nee kopalu nee thaapalu
Nannu vidadhiyavu ela
O chupatho o chupatho
Champesthavemo o cheliya
O navvutho o navvutho
Kattesthavemo o cheliya
Naayanam’ma nannu choosi
Navvule navvulu
Nuvvento mari nannu
Pattinchukovu vayyari
Naa burrantha nee oohallo
Doosukupothe ela
Nee pichi panulanni
Nenu chudalenu ikala
Nee burrantha naa oohallo
Doosukupothe ela
Naa pichi panulanni
Nuvvu chudalenu ikala
O chupatho o chupatho
Champesthavemo o cheliya
O navvutho o navvutho
Kattesthavemo o cheliya
O chupatho o chupatho
Champesthavemo o cheliya
O navvutho o navvutho
Kattesthavemo o cheliya