Telugu Lyrics
తల్లి తండ్రి దైవములే, తరమె యెట్లు నుతింప
శ్రీ అమ్మ భగవానులే, భువన రక్షకులే
అమ్మ అంటె అఖిలమ్ము, భువన సంరక్షణము
అనుభవజ్ఞుల గుండెలో, అమృత ధారమ్మ
తల్లి కన్నను మిన్నయైన, దైవ రూపమ్ము
అమ్మ అంటె అఖిలమ్ము, భువన సంరక్షణము
అమ్మ అంటె జ్ఞానజ్యోతి, అజ్ఞాన తిమిరంబు
భగవానుడంటే అభయము, లోక సంచారము
అమ్మ అంటె అఖిలమ్ము, భువన సంరక్షణము
భగవానుడంటే అభయము, లోక సంచారము
శ్రీ అమ్మ భగవానులే, భువన రక్షకులే
తల్లి తండ్రి దైవములే, తరమె యెట్లు నుతింప
శ్రీ అమ్మ భగవానులే, భువన రక్షకులే
English Lyrics / Transliteration
Thalli Thandri Daivamule, Tharame Yetlu Nutimpa
Sri Amma Bhagavanule, Bhuvana Rakshakule
Amma Ante Akhilammu, Bhuvana Samrakshanamu
Anubhavajnula Gundelo, Amrutha Dhaarammu
Thalli Kannanu Minnayina, Daiva Roopammu
Amma Ante Akhilammu, Bhuvana Samrakshanamu
Amma Ante Jnanajyothi, Ajnana Thimirambu
Bhagavan Ante Abhayamu, Loka Sancharamu