Telugu Lyrics
అంబా జగదంబ శ్రీ గౌరీ
దేవీ ఈశ్వరి శ్రీ గౌరీ
అంబా జగదంబ శ్రీ గౌరీ
కరుణామయీ కనకదుర్గ శ్రీ గౌరీ
లోకమాత నీవే శ్రీ గౌరీ
కరుణామయీ కనకదుర్గ శ్రీ గౌరీ
లోకమాత నీవే శ్రీ గౌరీ
మాతంగీ మధురాంబ శ్రీ గౌరీ
నవదుర్గా రూప శ్రీ గౌరీ
మాతంగీ మధురాంబ శ్రీ గౌరీ
నవదుర్గా రూప శ్రీ గౌరీ
శాంతిరూపిణీ సర్వాణి శ్రీ గౌరీ
శరణు నీ శరణు శ్రీ గౌరీ
శాంతిరూపిణీ సర్వాణి శ్రీ గౌరీ
శరణు నీ శరణు శ్రీ గౌరీ
దేవీ ఈశ్వరి శ్రీ గౌరీ
అంబా జగదంబ శ్రీ గౌరీ
దేవీ ఈశ్వరి శ్రీ గౌరీ
అంబా జగదంబ శ్రీ గౌరీ
English Lyrics / Transliteration
Amba Jagadamba Sri Gowri
Devi Eswari Sri Gowri
Amba Jagadamba Sri Gowri
Karunamayi Kanakadurgambika Sri Gowri
Lokamatha Neeve Sri Gowri
Karunamayi Kanakadurgambika Sri Gowri
Lokamatha Neeve Sri Gowri
Matangi Madhurambika Sri Gowri
Navadurga Roopa Sri Gowri
Matangi Madhurambika Sri Gowri
Navadurga Roopa Sri Gowri
Shanthiroopini Sarvani Sri Gowri
Sharanu Nee Sharanu Sri Gowri
Shanthiroopini Sarvani Sri Gowri
Sharanu Nee Sharanu Sri Gowri
Devi Eswari Sri Gowri
Amba Jagadamba Sri Gowri
Devi Eswari Sri Gowri
Amba Jagadamba Sri Gowri