Telugu Lyrics
ఓ గణాధిపతినే ఓ గజాననా
ఓ విజ్ఞా రాజా ఓ విఘ్నేశ్వర
ఓ గణాధిపతినే ఓ గజాననా
నీ అడుగున పడితే ఓ రాజా
శుభములన్నీ కలుగును ఓ రాజా
నీ అడుగున పడితే ఓ రాజా
శుభములన్నీ కలుగును ఓ రాజా
నీ మహిమలు ఎన్నగ తరమా
నీ మహిమలు ఎన్నగ తరమా
ఓ విజ్ఞా రాజా ఓ విఘ్నేశ్వర
ఓ గణాధిపతినే ఓ గజాననా
నిను కొలవని దినమేది
నిను నమ్మని పనియేది
నిను కొలవని దినమేది
నిను నమ్మని పనియేది
జగములన్ని నీవేగా
జగములన్ని నీవేగా
ఓ విజ్ఞా రాజా ఓ విఘ్నేశ్వర
ఓ గణాధిపతినే ఓ గజాననా
బాల తరుణ వృద్ధులమంటూ
విడదీయుట నీకేల
బాల తరుణ వృద్ధులమంటూ
విడదీయుట నీకేల
అందరి దైవానివేగా
అందరి దైవానివేగా
ఓ విజ్ఞా రాజా ఓ విఘ్నేశ్వర
ఓ గణాధిపతినే ఓ గజాననా
నీ అడుగున పడితే ఓ రాజా
శుభములన్నీ కలుగును ఓ రాజా
నీ మహిమలు ఎన్నగ తరమా
నీ మహిమలు ఎన్నగ తరమా
ఓ విజ్ఞా రాజా ఓ విఘ్నేశ్వర
ఓ గణాధిపతినే ఓ గజాననా
English Lyrics / Transliteration
O Ganaadhipathine O Gajaananaa
O Vignaa Raajaa O Vighneshwara
O Ganaadhipathine O Gajaananaa
Nee aduguna padithe O Raajaa
Shubhamulanni kalugunu O Raajaa
Nee aduguna padithe O Raajaa
Shubhamulanni kalugunu O Raajaa
Nee mahimalu ennaga tharamaa
Nee mahimalu ennaga tharamaa
O Vignaa Raajaa O Vighneshwara
O Ganaadhipathine O Gajaananaa
Ninu kolavani dinamedhi
Ninu nammani paniyedhi
Ninu kolavani dinamedhi
Ninu nammani paniyedhi
Jaghamulanni neevega
Jaghamulanni neevega
O Vignaa Raajaa O Vighneshwara
O Ganaadhipathine O Gajaananaa
Baala tharuna vruddhulamanToo
Vidadeeyuta neekela
Baala tharuna vruddhulamanToo
Vidadeeyuta neekela
Andari daivaanivega
Andari daivaanivega
O Vignaa Raajaa O Vighneshwara
O Ganaadhipathine O Gajaananaa
Nee aduguna padithe O Raajaa
Shubhamulanni kalugunu O Raajaa
Nee mahimalu ennaga tharamaa
Nee mahimalu ennaga tharamaa
O Vignaa Raajaa O Vighneshwara
O Ganaadhipathine O Gajaananaa