Telugu Lyrics
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
దూరంగా చూస్తే
గూబలు గూబలు
గూబలుగా తోచే
గూబలు లోకం
దగ్గరగా చూస్తే
పిశాచాలన్నీ
భుజాలకెక్కే
భుజాల లోకం
అందులో మనమింకా
ఆడపిల్లలం
అడవిలో విరిసిన
అందమైన పూలం
అందులో మనమింకా
ఆడపిల్లలం
అడవిలో విరిసిన
అందమైన పూలం
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
గూబలు గూబలు
గూబలుగా తోచే
గూబలు లోకం
దగ్గరగా చూస్తే
పిశాచాలన్నీ
భుజాలకెక్కే
భుజాల లోకం
ఏడూ లోకాలే
ఏడు కుంచెలు
రంగులే తెచ్చినా
లోకం మారదు
నలుపు నీలం
ఏమై తెల్లబడినా
నీతి న్యాయాలు
ఒకటే బూడిద
చెమ్మ చెక్క చెం
చెమ్మ చెక్క చెం
చెమ్మ చెక్క చెం
చెమ్మ చెక్క చెం
ఏమొమ్మంటుందో
ఈ దారెటో
పరుగులు తీస్తుందో
నా దారికే
పలికే లోకాలు
కాదేలమ్మ
ఏ పలికే లోకాలు
కాదేలమ్మ
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
గూబలు గూబలు
గూబలుగా తోచే
గూబలు లోకం
దగ్గరగా చూస్తే
పిశాచాలన్నీ
భుజాలకెక్కే
భుజాల లోకం
ఎవరికేం కావాలి
లోకాన్నే
అవ్వాలనే
ఆశతో తిరిగే
ఎందరో మనుషుల
రూపంలో పిశాచాలు
ఎవరికేం కావాలి
లోకాన్నే
అవ్వాలనే
ఆశతో తిరిగే
ఎందరో మనుషుల
రూపంలో పిశాచాలు
చూసి భయపడకు
నిన్నే నువ్వు
మార్చుకోమంటున్న
ఈ లోకం
చూసి భయపడకు
నిన్నే నువ్వు
మార్చుకోమంటున్న
ఈ లోకం
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
గూబలు గూబలు
గూబలుగా తోచే
గూబలు లోకం
దగ్గరగా చూస్తే
పిశాచాలన్నీ
భుజాలకెక్కే
భుజాల లోకం
అందులో మనమింకా
ఆడపిల్లలం
అడవిలో విరిసిన
అందమైన పూలం
అందులో మనమింకా
ఆడపిల్లలం
అడవిలో విరిసిన
అందమైన పూలం
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
రక్కస రాజ్యం
English Lyrics / Transliteration
Rakshasa rajyam
Rakshasa rajyam
Rakshasa rajyam
Dooranga chusthe
Goobalu goobalu
Goobalugaa thoche
Goobalu lokam
Daggaragaa chusthe
Pishachalanni
Bhujalakekke
Bhujala lokam
Andulo manaminkaa
Aad pillalam
Adavilo virisina
Andamaina poolam
Andulo manaminkaa
Aad pillalam
Adavilo virisina
Andamaina poolam
Rakshasa rajyam
Rakshasa rajyam
Goobalu goobalu
Goobalugaa thoche
Goobalu lokam
Daggaragaa chusthe
Pishachalanni
Bhujalakekke
Bhujala lokam
Edu lokale
Edu kunchelu
Rangule thecchinaa
Lokam maaradu
Nalupu neelam
Emainaa thellabadi naaa
Neethi nyayalu
Okate boodida
Chemma chekka chem
Chemma chekka chem
Chemma chekka chem
Chemma chekka chem
E mommantundo
Ee daareto
Parugulu theesthundo
Naa daarike
Palike lokalu
Kaadelamma
Ye palike lokalu
Kaadelamma
Rakshasa rajyam
Rakshasa rajyam
Goobalu goobalu
Goobalugaa thoche
Goobalu lokam
Daggaragaa chusthe
Pishachalanni
Bhujalakekke
Bhujala lokam
Evarikem kaavali
Lokanne
Aavalaane
Aashatho thirige
Endaro manushula
Roopamlo pishachalu
Evarikem kaavali
Lokanne
Aavalaane
Aashatho thirige
Endaro manushula
Roopamlo pishachalu
Choosi bhayapadaku
Ninne nuvvu
Maarchukomantunna
Ee lokam
Choosi bhayapadaku
Ninne nuvvu
Maarchukomantunna
Ee lokam
Rakshasa rajyam
Rakshasa rajyam
Goobalu goobalu
Goobalugaa thoche
Goobalu lokam
Daggaragaa chusthe
Pishachalanni
Bhujalakekke
Bhujala lokam
Andulo manaminkaa
Aad pillalam
Adavilo virisina
Andamaina poolam
Andulo manaminkaa
Aad pillalam
Adavilo virisina
Andamaina poolam
Rakshasa rajyam
Rakshasa rajyam
Rakshasa rajyam
Rakshasa rajyam