Telugu Lyrics
అయ్యప్పం కొండకు పయనం అయ్యింది
అయ్యప్పం కొండకు పయనం అయ్యింది
పాలకొండల దాటి పంబనది దాటి
అయ్యప్పం కొండకు పయనం అయ్యింది
అయ్యప్పం కొండకు పయనం అయ్యింది
శబరిమల కొండంతా శోభాయమానం
వందనం వందనం అయ్యప్ప నీకే వందనం
వందనం వందనం అయ్యప్ప నీకే వందనం
కన్నెయ్యే అయ్యప్పనే కరుణించే అయ్యప్పనే
అందరికి దిక్కెవరో అయ్యప్పే
అందరికి దిక్కెవరో అయ్యప్పే
భక్తితో పూజిస్తే భయమంతా తీరే
భక్తకోటి రక్షకుడెవరో అయ్యప్పే
భక్తకోటి రక్షకుడెవరో అయ్యప్పే
జన్మ జన్మాల పాపాలు తొలగించె అయ్యప్ప
సకల సంపదలివ్వె అయ్యప్ప
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
వందనం వందనం అయ్యప్ప నీకే వందనం
వందనం వందనం అయ్యప్ప నీకే వందనం
English Lyrics / Transliteration
Ayyappam kondaku payanam ayyindi
Ayyappam kondaku payanam ayyindi
Palakondala daati Pambanadi daati
Ayyappam kondaku payanam ayyindi
Ayyappam kondaku payanam ayyindi
Sabari mala kondantha shobhayamaanam
Vandanam vandanam Ayyappa neeke vandanam
Vandanam vandanam Ayyappa neeke vandanam
Kannayye Ayyappane karuninchē Ayyappane
Andariki dikkevaro Ayyappe
Andariki dikkevaro Ayyappe
Bhakthitho pujisthe bhayam antha theere
Bhaktha koti rakshakudevaro Ayyappe
Bhaktha koti rakshakudevaro Ayyappe
Janma janmala paapaalu tholaginchē Ayyappa
Sakala sampadali vve Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Vandanam vandanam Ayyappa neeke vandanam
Vandanam vandanam Ayyappa neeke vandanam