Telugu Lyrics
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
తళుకుతళుకు తారలా
మెరిసేటి నయనాల
మెరుపుతో నీ రాక
నరనరాలలోకి ఒక వరానిలా
సరసాలాడే గాలిలో
సయ్యాటలాడే మల్లిలో
ఆహ్లాదంగా నీ ఊహ
హృదయాన పరుచుకుంది ఒక రాగనిలా
ఒక ఊపున ఒక తాళమున
వయ్యారంగా నీ నాట్యమున
మరపురాని మైమరుపున
మునిగిపోదా నా మనసు
నీ చూపుల తీరులెన్నో
నీ మాటల తీరులెన్నో
నీ నవ్వుల వేలతీరులెన్నో
అందుకోవాలని వుంది
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
పగడాల పెదవులపైన
పన్నీరు జారినట్లు
చందమామ వదనమందు
చలువ వెన్నెల పొంగినట్లు
మంచు బిందు వుంటె
పూబాల మదిలో
ముచ్చటగా నిదురపోగా
నీ రూపము నా కనులలో
వలపుల వాకిట వెన్నెల
వలపుల వలపుల వెన్నెల
వలపుల వలపుల వలపుల వెన్నెల
చిందుతుండగా
హృదయాల వీణలోన
మెల్లగా నీ పాట
మధురంగా వినిపించగా
మురిసిపోదా నా మనసు
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
కన్నులలో కలతలు
కలిగిందో లేదో
మదిలోన మధురభావం
తొలిచూపుకే కలిగేదో
ఒక దివ్వెయై వెలుగూ
ఒక వీణయై మ్రోగూ
ఒక శిల్పమై చెరగూ
ఒక రూపమై నిలువూ
అంతరంగపు లోతుల్లో
ఆనందపు అలల్లో
అందమైన కలలలో
అందాలని నీవో
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
రాధాకృష్ణ రాధాకృష్ణ
English Lyrics / Transliteration
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Talukutaluku taralaa
Meriseti nayanaala
Meruputho nee raaka
Naranaaraloki oka varaanila
Sarasalaade gaalilo
Sayyaatalaade mallilo
Aahlaadanga nee ooha
Hrdayaana parachukundi oka raaganila
Oka oopuna oka thaalamuna
Vayyaaranga nee naatyhamuna
Marapurani maimarupuna
Munigipodaa naa manasu
Nee choopula theerunnenno
Nee maathula theerunnenno
Nee navvula veelatheerunnenno
Andukovaalani vundi
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Pagadaala pedavulapaina
Paanneeru jaarinaatlu
Chandamaama vadanamandu
Chaluva vennela ponginaatlu
Manchu binduvu unte
Poobaala madilo
Muchchatagaa nidurapoga
Nee roopamu naa kanulalo
Valapula vaakita vennela
Valapula valapula vennela
Valapula valapula valapula vennela
Chinduthundagaa
Hrdayaala veenalona
Mellagaa nee paata
Madhuranga vinipinchegaa
Murisipodaa naa manasu
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Kannulalo kalathalu
Kaligindo ledo
Madilona madhurabhaavam
Tholichupuke kaligedo
Oka divveyai velugoo
Oka veenayai mrogoo
Oka shilpamai cheragoo
Oka roopamai nilavoo
Antharangapu lothullo
Aanandapu alallo
Andamaina kalalalo
Andaalani neevevo
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna
Radhakrishna Radhakrishna