Telugu Lyrics
మగతను తొలగిస్తుంటే మగతనం కొని తెస్తుంది
ఈ తొలి రేయిలోన
మొదటి ముద్దులోన
ఏదో తొలిసారిగా
ఏదో తొలిసారిగా
అందగాడు ముట్టుకుంటే అక్కడ ఏదో జరుగుతుంది
మగతను తొలగిస్తుంటే మగతనం కొని తెస్తుంది
నీ నడుమొంపులు గాలికి ఊగే తోటమల్లి
నీ పెదవుల పిలుపుకు నా గుండెలు చేసే గలగల
నీ ఒంపుసొంపుల మాయలోన
అడుగున పెట్టినాగా
నీ కన్నుల కాంతుల తెర లోన
మునిగి ఇక తేలనాగా
కాదు అన్నది నీవు
అవునని నాతోటి
చెప్పేది ఈ క్షణం
ఏదో తొలిసారిగా
ఏదో తొలిసారిగా
అందగాడు ముట్టుకుంటే అక్కడ ఏదో జరుగుతుంది
మగతనం తొలగిస్తుంటే మగతనం కొని తెస్తుంది
నీ చీరకొంగులోన దాగున్న తొలి వసంతం
నీ వగరి పువ్వులోన విరిసింది తొలి సంతకం
నీ చేరిన వేడిమి తోనే
నాలో కొత్త లోకం
నీ తీపి ముద్దుల వరదలోనే
నా ఊపిరాగెనుగా
వద్దు అన్నది నీవు
అవునని నాతోటి
చెప్పేది ఈ క్షణం
ఏదో తొలిసారిగా
ఏదో తొలిసారిగా
అందగాడు ముట్టుకుంటే అక్కడ ఏదో జరుగుతుంది
మగతను తొలగిస్తుంటే మగతనం కొని తెస్తుంది
ఈ తొలి రేయిలోన
మొదటి ముద్దులోన
ఏదో తొలిసారిగా
ఏదో తొలిసారిగా
English Lyrics / Transliteration
Magathanu tolagistunte magathanam koni testundi
Ee toli rayilona
Modati muddulona
Edo tolisariga
Edo tolisariga
Andagaadu muttukunte akkada edo jarugutundi
Magathanu tolagistunte magathanam koni testundi
Nee nadumompulu galiki ooge thotamalli
Nee pedavula pilupuku naa gundelu chese galagala
Nee vumpusompula maaylona
Aduguna pettinaagaa
Nee kannula kaanthula thera lona
Munigi ika thelanaagaa
Kaadu annadi neevu
Avunani naathoti
Cheppedi ee kshanam
Edo tolisariga
Edo tolisariga
Andagaadu muttukunte akkada edo jarugutundi
Magathanu tolagistunte magathanam koni testundi
Nee cheerakongulona daagunna tholi vasantham
Nee vagari puvvulona virisindi tholi santhakam
Nee cherina vedimi thone
Naalo kottha lokam
Nee theepi muddula varadalone
Naa oopiraagenu gaa
Vaddu annadi neevu