Telugu Lyrics
ఏదో ఏదో లోకం
కళ్ళ ముందే కలలు
అనునిత్యం
ఎడో ఎడో ఆశ
ఏదో ఏదో లోకం
కళ్ళ ముందే కలలు
అనునిత్యం
నీకోసం ఈ వేగం
నాకోసం నీ భాగం
కాలానికి ఈ గమ్యం
మనలోనే
ఎడో ఎడో ఆశ
ఏదో ఏదో లోకం
కళ్ళ ముందే కలలు
అనునిత్యం
పలికేటి ఊహలు
పరిగెత్తెటి చూపులు
చెలిమేసే ఈ హృదయాలు
అడిగేటి వేళలో
కరిగేటి రేయి లో
ఒకటే మనం
ఒకటే మనం
ఎడో ఎడో ఆశ
ఏదో ఏదో లోకం
కళ్ళ ముందే కలలు
అనునిత్యం
చిరునవ్వే నవలీల
చెలి చూపుల మెరుపుల
కలిసేటి ఈ జీవితం
కలలాగే సాగెను
జతగా నువ్వుంటే
హాయిగా
ఎడో ఎడో ఆశ
ఏదో ఏదో లోకం
కళ్ళ ముందే కలలు
అనునిత్యం
నీకోసం ఈ వేగం
నాకోసం నీ భాగం
కాలానికి ఈ గమ్యం
మనలోనే
ఎడో ఎడో ఆశ
ఏదో ఏదో లోకం
కళ్ళ ముందే కలలు
అనునిత్యం
English Lyrics / Transliteration
Edo edo lokam
Kalla munde kalalu
Anunithyam
Edo edo aasha
Edo edo lokam
Kalla munde kalalu
Anunithyam
Neekosam ee vegam
Naakosam nee bhaagam
Kaalaniki ee gamyam
Manalone
Edo edo aasha
Edo edo lokam
Kalla munde kalalu
Anunithyam
Paliketi oohalu
Parigetteti choopulu
Chelimeese ee hrudayalu
Adigeti velalo
Karigeti reyi lo
Okate manam
Okate manam
Edo edo aasha
Edo edo lokam
Kalla munde kalalu
Anunithyam
Chirunavve navaleela
Cheli choopula merupula
Kaliseeti ee jeevitham
Kalalaage saagenu
Jathaga nuvvunte
Haayiga
Edo edo aasha
Edo edo lokam
Kalla munde kalalu
Anunithyam
Neekosam ee vegam
Naakosam nee bhaagam
Kaalaniki ee gamyam
Manalone
Edo edo aasha
Edo edo lokam
Kalla munde kalalu
Anunithyam