Telugu Lyrics
నీలి గాలి సేద సేద
చిన్ని చిరుగాలి గుడిసెలో
వెన్నెల నవ్వే నవ్వే
ఓహోహో…
చిలిపి కలల మెడలో
మువ్వలు కట్టే కట్టే
నింగి నేల నీడ నీడ
నీలి గాలి సేద సేద
పసిడి వెలుగు కిరణాన
పదములన్నీ తాళమెన్నో
ఏదో లోకం మాయలో
వెతికే దారులు ఎన్నో
రవ్వే రవ్వే చిన్నారి
నవ్వుల్లోన నానిపోనా
లాలీ లాలీ రాగంలో
తాళి కట్టి ఆనపోనా
వయ్యారంగా సాగెనులే
హృదయాల పయనం
నింగి నేల నీడ నీడ
నీలి గాలి సేద సేద
చిన్ని చిరుగాలి గుడిసెలో
వెన్నెల నవ్వే నవ్వే
గాలి వేగానికి రంగేన్నో
నాట్యమాడే అందమెన్నో
ఏదో ఊసు తొంగిచూడ
కన్నుల్లోన కలలెన్నో
మెరిసే మెరిసే మౌనంగా
ప్రేమలన్నీ వెల్లివిరియ
తోడుతోడ నడిచీ
వెలుగు నింపే వేళలో
అందంగా సాగెనులే
జీవితాల పయనం
నింగి నేల నీడ నీడ
నీలి గాలి సేద సేద
చిన్ని చిరుగాలి గుడిసెలో
వెన్నెల నవ్వే నవ్వే
ఓహోహో…
చిలిపి కలల మెడలో
మువ్వలు కట్టే కట్టే
నింగి నేల నీడ నీడ
నీలి గాలి సేద సేద
English Lyrics / Transliteration
Neeli gaali sedha sedha
Chinni chirugaali gudiselo
Vennela navve navve
Ohoho…
Chilipi kalala medalo
Muvvalu katte katte
Ningi nela needa needa
Neeli gaali sedha sedha
Pasidi velugu kiranana
Padamulanni thalam enno
Edho lokam maayalo
Vethike daarulu enno
Ravve ravve chinnari
Navvulona naanipona
Laalee laalee raagamlo
Thaali katti aanapona
Vayyaarangaa saagenule
Hrudalaya payanam
Ningi nela needa needa
Neeli gaali sedha sedha
Chinni chirugaali gudiselo
Vennela navve navve
Gaali vegaaniki rangenno
Naatya maade andam enno
Edho oosu thongichooda
Kannulona kalalenno
Merise merise maunangaa
Premalanni velliviria
Thoduthoda nadichee
Velugu nimpe velalo
Andangaa saagenule
Jeevithala payanam
Ningi nela needa needa
Neeli gaali sedha sedha
Chinni chirugaali gudiselo
Vennela navve navve
Ohoho…
Chilipi kalala medalo
Muvvalu katte katte
Ningi nela needa needa
Neeli gaali sedha sedha