Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వరుడే శ్రీ వేంకటేశ్వరుడే
కొండలరావుడు కొండలరావుడు
కొండలరావుడు కొండలరావుడు
లక్ష్మీ నారాయణుడు
లక్ష్మీ నారాయణుడు
వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడే
కలియుగ దైవమునకు
కలియుగ దైవమునకు
కృతజ్ఞతాంజలి ఘనముగా
కృతజ్ఞతాంజలి ఘనముగా
తిరుమల వాసునకు
తిరుమల వాసునకు
అర్పించుచున్నాము అంజలి
అర్పించుచున్నాము అంజలి
వేంకటేశ్వరుడే వెంకటేశ్వరుడే
శ్రీ వేంకటేశ్వరుడే
లక్ష్మీ నారాయణుడు
లక్ష్మీ నారాయణుడు
వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడే
శ్రీనివాసుడని శ్రీనివాసుడని
శ్రీనివాసుడని శ్రీనివాసుడని
అంతట పిలితురు అంతట పిలితురు
మానిత మునీంద్రులు
మానిత మునీంద్రులు
అర్చించుచునుంద్రు అర్చించుచునుంద్రు
పాల సంద్రములో
పాల సంద్రములో
పాల కడలిలోన వెలసినవాడు
పాల కడలిలోన వెలసినవాడు
భక్త జనముల
భక్త జనముల
కోరికలు తీర్చు వరప్రదాత
కోరికలు తీర్చు వరప్రదాత
వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడే
శ్రీ వేంకటేశ్వరుడే
లక్ష్మీ నారాయణుడు
లక్ష్మీ నారాయణుడు
వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడే
English Lyrics / Transliteration
Sri Venkateshwarude Sri Venkateshwarude
Kondalaraavudu Kondalaraavudu
Kondalaraavudu Kondalaraavudu
Lakshmi Naaraayanudu
Lakshmi Naaraayanudu
Venkateshwarude Venkateshwarude
Kaliyuga Daivamanuku
Kaliyuga Daivamanuku
Krutagnathanjali Ganamugaa
Krutagnathanjali Ganamugaa
Tirumala Vaasunaku
Tirumala Vaasunaku
Arpinchuchunnamu Anjali
Arpinchuchunnamu Anjali
Venkateshwarude Venkateshwarude
Sri Venkateshwarude
Lakshmi Naaraayanudu
Lakshmi Naaraayanudu
Venkateshwarude Venkateshwarude
Srinivaasudani Srinivaasudani
Srinivaasudani Srinivaasudani
Antata Pilituru Antata Pilituru
Maanita Muneendrulu
Maanita Muneendrulu
Archinchuchunundru Archinchuchunundru
Paala Sandramulo
Paala Sandramulo
Paala Kadalilona Velasinavaadu
Paala Kadalilona Velasinavaadu
Bhakta Janamula
Bhakta Janamula
Korikalu Teerchu Varapradaatha
Korikalu Teerchu Varapradaatha
Venkateshwarude Venkateshwarude
Sri Venkateshwarude
Lakshmi Naaraayanudu
Lakshmi Naaraayanudu
Venkateshwarude Venkateshwarude