Telugu Lyrics
పిలిచేవారు లేరా
సీతా రామా అని
తలచేవారు లేరా
నా రామా రామా అని
పిలిచేవారు లేరా
సీతా రామా అని
తలచేవారు లేరా
కనులార కానలేక
కన్నీరు కార్చేవారు లేరా
గుండె గుడిలోన
అంతర్యామిగ ఉన్న
రామా రామా అని
పిలిచేవారు లేరా
సీతా రామా అని
తలచేవారు లేరా
చరణములే చేరలేక
తల్లడిల్లేవారు లేరా
మనసు నిండా మమత
నిండిన రామా అని
పిలిచేవారు లేరా
సీతా రామా అని
తలచేవారు లేరా
అరవింద నయనా
అందరివాడ
రామా రామా అని
పిలిచేవారు లేరా
సీతా రామా అని
తలచేవారు లేరా
English Lyrics / Transliteration
pilichevaru lera
Seetha Rama ani
thalachevaru lera
Naa Rama Rama ani
pilichevaru lera
Seetha Rama ani
thalachevaru lera
Kanulaara kaanaleka
kannneeru kaarchevaru lera
Gunde gudilona
antharyamiga unna
Rama Rama ani
pilichevaru lera
Seetha Rama ani
thalachevaru lera
Charanamule cherleka
thalladillevaru lera
Manasu ninda mamatha
nindina Rama ani
pilichevaru lera
Seetha Rama ani
thalachevaru lera
Aravinda nayana
andarivaada
Rama Rama ani
pilichevaru lera
Seetha Rama ani
thalachevaru lera