Telugu Lyrics
యెతి యోచనాలు యెతి యోచనాలు
అంతరంగపు తెరల చాటున
అంతరంగపు తెరల చాటున
అలలవియే ఈ యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
పడమటి దిక్కున పడగవిప్పిన
పడమటి దిక్కున పడగవిప్పిన
సూర్యుడు నేలకొరగగానే
అంధకారపు తెరలు కమ్ముకొని
అందమైన కలలు రేపగానే
యెతి యోచనాలు యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
అంతరంగపు తెరల చాటున
అంతరంగపు తెరల చాటున
అలలవియే ఈ యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
ప్రేమించినవారి దూరమాయెనని
వగచుచు రేయి గడపడమే
ప్రియతముని దయలేని చూపులకు
విలవిల లాడుచు కనపడమే
యెతి యోచనాలు యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
అంతరంగపు తెరల చాటున
అంతరంగపు తెరల చాటున
అలలవియే ఈ యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
చల్లని చంద్రుడు చల్లగా నవ్వగా
చల్లని చంద్రుడు చల్లగా నవ్వగా
జాలిగ చూచే ఆ వేళలో
మరువలేక పోయిన మధుర స్మృతులే
మళ్ళి మళ్ళి తలచు వేళలో
యెతి యోచనాలు యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
అంతరంగపు తెరల చాటున
అంతరంగపు తెరల చాటున
అలలవియే ఈ యెతి యోచనాలు
యెతి యోచనాలు యెతి యోచనాలు
English Lyrics / Transliteration
Yethi yochaanaalu yethi yochaanaalu
Antharangapu therala chaatuna
Antharangapu therala chaatuna
Alalaviye ee yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu
Padamati dikkuna padagavippina
Padamati dikkuna padagavippina
Sooryudu nelakoragagaane
Andhakaarapu theralu kammukoni
Andhamaina kalalu repagaane
Yethi yochaanaalu yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu
Antharangapu therala chaatuna
Antharangapu therala chaatuna
Alalaviye ee yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu
Preminchinavaari dooramaayanani
Vagachuchu reyi gadapadame
Priyathamuni dayaleni choopulaku
Vilavila laaduchu kanapadame
Yethi yochaanaalu yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu
Antharangapu therala chaatuna
Antharangapu therala chaatuna
Alalaviye ee yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu
Challani chandrudu challaga navvaga
Challani chandrudu challaga navvaga
Jaaliga chucho aa velalo
Maruvaleka poyina madhura smruthule
Malli malli thalachu velalo
Yethi yochaanaalu yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu
Antharangapu therala chaatuna
Antharangapu therala chaatuna
Alalaviye ee yethi yochaanaalu
Yethi yochaanaalu yethi yochaanaalu