Telugu Lyrics
ఓ రాబి చెబుతాను
నీతో నే వస్తాను
ప్రేమంటే ఎప్పుడూ
పవిత్రమైన పుణ్యమని
ఒక మాట చెప్పాను
నేను నిన్ను నమ్మినాను
ఓ రాబి చెబుతాను
నీతో నే వస్తాను
నీతో నే వస్తాను
ప్రేమంటే ఎప్పుడూ
పవిత్రమైన పుణ్యమని
ఒక మాట చెప్పాను
నేను నిన్ను నమ్మినాను
ఓ రాబి చెబుతాను
నీతో నే వస్తాను
English Lyrics / Transliteration
O rabbi chebutaanu
Neetho ne vasthaanu
Premante eppudu
Pavitramaina punyamani
Oka maata cheppaanu
Nenu ninnu namminaanu
O rabbi chebutaanu
Neetho ne vasthaanu
Neetho ne vasthaanu
Premante eppudu
Pavitramaina punyamani
Oka maata cheppaanu
Nenu ninnu namminaanu
O rabbi chebutaanu
Neetho ne vasthaanu