Telugu Lyrics
చేరగా రమ్మంటావా
చేపల గుంపులు
చేరగా రమ్మంటావా
చీమలు చీమలు
చేరగా రమ్మంటావా
చేపల గుంపులు
చేరగా రమ్మంటావా
కొమ్మల పైన కోయిలమ్మ
రమ్మని పిలిచేనే
కొమ్మల పైన కోయిలమ్మ
రమ్మని పిలిచేనే
వేళ్ళు తొందర తొందరగా
వెళ్ళు ముందు ముందుగా
పారుతున్న నదిలోన
చేతులు ఆడుకో
చీమలు చీమలు
చేరగా రమ్మంటావా
చేపల గుంపులు
చేరగా రమ్మంటావా
చెట్టు చిటారు కొమ్మన
అందమైన గూడు కట్ట
బుల్లి బుల్లి పిట్టలు
అందంగా పాట పాడగ
చెట్టు చిటారు కొమ్మన
అందమైన గూడు కట్ట
బుల్లి బుల్లి పిట్టలు
అందంగా పాట పాడగ
పువ్వులన్నీ పూయువేళ
పారే నదిలోన
పువ్వొకటి తేలిపోగా
చిరుగాలి వీచనే
చీమలు చీమలు
చేరగా రమ్మంటావా
చేపల గుంపులు
చేరగా రమ్మంటావా
కొమ్మల పైన కోయిలమ్మ
రమ్మని పిలిచేనే
కొమ్మల పైన కోయిలమ్మ
రమ్మని పిలిచేనే
వేళ్ళు తొందర తొందరగా
వెళ్ళు ముందు ముందుగా
పారుతున్న నదిలోన
చేతులు ఆడుకో
చీమలు చీమలు
చేరగా రమ్మంటావా
చేపల గుంపులు
చేరగా రమ్మంటావా
English Lyrics / Transliteration
Cheraga rammanṭavā
Chēpala gumpulu
Cheraga rammanṭavā
Cheemalu cheemalu
Cheraga rammanṭavā
Chēpala gumpulu
Cheraga rammanṭavā
Kommala paina koyilamma
Rammani pilichēnē
Kommala paina koyilamma
Rammani pilichēnē
Vēḷlu tondara tondaraga
Veḷḷu mundu mundugā
Pārutunna nadilōna
Chētulu āḍukō
Cheemalu cheemalu
Cheraga rammanṭavā
Chēpala gumpulu
Cheraga rammanṭavā
Cheṭṭu chiṭāru kommana
Andamaina gūḍu kaṭṭa
Buḷḷi buḷḷi piṭṭalu
Andangā pāṭa pāḍaga
Cheṭṭu chiṭāru kommana
Andamaina gūḍu kaṭṭa
Buḷḷi buḷḷi piṭṭalu
Andangā pāṭa pāḍaga
Puvvulannī pūyuvēḷa
Pārē nadilōna
Puvvokati tēlipōgā
Chirugāli vīchanē
Cheemalu cheemalu
Cheraga rammanṭavā
Chēpala gumpulu
Cheraga rammanṭavā
Kommala paina koyilamma
Rammani pilichēnē
Kommala paina koyilamma
Rammani pilichēnē
Vēḷlu tondara tondaraga
Veḷḷu mundu mundugā
Pārutunna nadilōna
Chētulu āḍukō
Cheemalu cheemalu
Cheraga rammanṭavā
Chēpala gumpulu
Cheraga rammanṭavā