Telugu Lyrics
గజ్జెల గంటలు మ్రోగెనమ్మో
నవ వసంతం అల్లో నేడు
పసిడి కోడెలు కట్టెనమ్మో
చందమామ అల్లో నేడు
చంద్రవంక నవ్వెనమ్మో
పసుపు కుంకుమ అల్లో నేడు
పల్లెటూరి అందమెనమ్మో
కొమ్మ కొమ్మ కోయిలమ్మ
కూసే కూసే రాగమే
గాలి గాలి పవనమె
వీచే వీచే ఈలయే
మట్టి మట్టి వాసన
గొలిపే గొలిపే తాళమే
పొంగు పొంగు ఏరు
పరిగెత్తె పరిగెత్తే వేగమే
అందమంటే నువ్వేనే
ఆనందమంటే నువ్వేనే
ఎంతెంత బాగున్నావే
ఎన్నెన్ని సొగసులవే
గొల్ల భామ అల్లో నేడు
గజ్జెల గంటలు మ్రోగెనమ్మో
నవ వసంతం అల్లో నేడు
పసిడి కోడెలు కట్టెనమ్మో
కొండ కోన దారుల్లో
పసిడి వాన కురిసెనే
చేను చేను పచ్చదన
వయ్యారాలు పోసెనే
మెల్ల మెల్ల నడకలో
మొహరు లోగిలి పిలిచెనే
అల్లరి చూపుల్లో
ఆమని లోగిలి కలిసెనే
పల్లె పల్లె అందమే
పయనమై నువ్వేనే
పాల పూల తావికై
వచ్చెనే వలపేనే
గొల్ల భామ అల్లో నేడు
గజ్జెల గంటలు మ్రోగెనమ్మో
నవ వసంతం అల్లో నేడు
పసిడి కోడెలు కట్టెనమ్మో
చందమామ అల్లో నేడు
చంద్రవంక నవ్వెనమ్మో
పసుపు కుంకుమ అల్లో నేడు
పల్లెటూరి అందమెనమ్మో
English Lyrics / Transliteration
Gajjela gantalu mroge nammo
Nava vasantham allo nedu
Pasidi kodelu katte nammo
Chandamama allo nedu
Chandravanka navve nammo
Pasupu kumkuma allo nedu
Palletoori andam enammo
Komma komma koyilamma
Koose koose ragame
Gali gali pavanam e
Veeche veech e eelae
Matti matti vasana
Golipe golipe thaalam e
Ponu ponu eru
Parigette parigette vegam e
Andamante nuvvene
Anandamante nuvvane
Enthenta bagunnave
Enneni sogasulave
Golla bhama allo nedu
Gajjela gantalu mroge nammo
Nava vasantham allo nedu
Pasidi kodelu katte nammo
Konda kona daarullo
Pasidi vaana kurisene
Cheenu cheenu pachhadana
Vayyaralu posene
Mella mella nadakalo
Moharu logili pilichene
Allari choopullo
Aamani logili kalisene
Palle palle andame
Payanamai nuvvane
Paala poola thaavikai
Vachchene valapene
Golla bhama allo nedu
Gajjela gantalu mroge nammo
Nava vasantham allo nedu
Pasidi kodelu katte nammo
Chandamama allo nedu
Chandravanka navve nammo
Pasupu kumkuma allo nedu
Palletoori andam enammo