Telugu Lyrics
యెమి మారెను
అంతా మారెను
అంతా మారెను
ఎవ్వరెవరికో
ఎవరికెవరికో
ఏదో అయినది
ఏదో అయినది
పైన పటారం
లోన లొటారం
పైన పటారం
లోన లొటారం
అదే తమాషా
అదే తమాషా
మనుషుల తీరు
మాయల తీరు
మనుషుల తీరు
మాయల తీరు
ఎవరు కనిపెట్టగలరు
యెమి మారెను
యెమి మారెను
అంతా మారెను
అంతా మారెను
కమ్మరి వాడు
మేకులు కొట్టి
పడిసె పుడిసె
చెమట కార్చి
చక్కని బండి
చేసెను వాడు
కొన్ని బంగారు
రేకులు కొట్టి
మెరిసే రేకుల
బండిని వాడు
అమ్మేసేనండి
అమ్మేసేనండి
యెమి మారెను
యెమి మారెను
అంతా మారెను
అంతా మారెను
బంగారు బండి
అబ్బో ఎంతో
ధరయట అది
అబ్బో ఎంతో
ధరయట అది
కొనేటోళ్ళే లేరు
కొనేటోళ్ళే లేరు
అదిగో వాడు
చూడండి అక్కడ
అటు ఇటు తిరుగుతూ
చేతులు జోడించి
తిరిగెను వాడు
తిరిగెను వాడు
యెమి మారెను
యెమి మారెను
అంతా మారెను
అంతా మారెను
పైన పటారం
లోన లొటారం
పైన పటారం
లోన లొటారం
అదే తమాషా
అదే తమాషా
మనుషుల తీరు
మాయల తీరు
మనుషుల తీరు
మాయల తీరు
ఎవరు కనిపెట్టగలరు
యెమి మారెను
యెమి మారెను
అంతా మారెను
అంతా మారెను
English Lyrics / Transliteration
Yemi maarenu
Antha maarenu
Antha maarenu
Evvarevariko
Evarikevariko
Edho ayinadi
Edho ayinadi
Painaa pataram
Lona lotaram
Painaa pataram
Lona lotaram
Adhe thamaashaa
Adhe thamaashaa
Manushula theeru
Maayala theeru
Manushula theeru
Maayala theeru
Evaru kanipettagalaru
Yemi maarenu
Yemi maarenu
Antha maarenu
Antha maarenu
Kammari vaadu
Mekulu kotti
Padise pudise
Chematha kaarchi
Chakkani bandi
Chesenu vaadu
Konni bangaaru
Rekulu kotti
Merise rekula
Bandini vaadu
Ammesenandi
Ammesenandi
Yemi maarenu
Yemi maarenu
Antha maarenu
Antha maarenu
Bangaaru bandi
Abbo entho
Dharayata adhi
Abbo entho
Dharayata adhi
Kone tolley leru
Kone tolley leru
Adhigo vaadu
Choodandi akkada
Aṭu itu thiruguthu
Chethulu jodinchi
Thirigenu vaadu
Thirigenu vaadu
Yemi maarenu
Yemi maarenu
Antha maarenu
Antha maarenu
Painaa pataram
Lona lotaram
Painaa pataram
Lona lotaram
Adhe thamaashaa
Adhe thamaashaa
Manushula theeru
Maayala theeru
Manushula theeru
Maayala theeru
Evaru kanipettagalaru
Yemi maarenu
Yemi maarenu
Antha maarenu
Antha maarenu