Telugu Lyrics
ఉన్నదిలోన ఏది ఉన్నదో
ఏది లేదో ఎవరూ యెరగరు
పుట్టుక వెనుక మరణం వుంది
మరణం వెనుక పుట్టుక వుంది
అంతములో ఆరంభం వుంది
ఆరంభములో అంతం వుంది
పుట్టుక చావుల పంతములేల
పంతములు వీడి శాంతముగ నుందము
ఏది లేదో ఎవరూ యెరగరు
పుట్టుక వెనుక మరణం వుంది
మరణం వెనుక పుట్టుక వుంది
అంతములో ఆరంభం వుంది
ఆరంభములో అంతం వుంది
పుట్టుక చావుల పంతములేల
పంతములు వీడి శాంతముగ నుందము
English Lyrics / Transliteration
Unnadilona edi unnado
Edi ledo evaru yeragaru
Puttuka venuka maranam undi
Maranam venuka puttuka undi
Antamulo aarambham undi
Aarambhamulo antam undi
Puttuka chavula pantamulela
Pantamulu veedi shantamuga undamu
Edi ledo evaru yeragaru
Puttuka venuka maranam undi
Maranam venuka puttuka undi
Antamulo aarambham undi
Aarambhamulo antam undi
Puttuka chavula pantamulela
Pantamulu veedi shantamuga undamu