Telugu Lyrics
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
చలిగాలి నా చెంప గిలిగింత పెడుతుంటే
తలపులోన నీ రూపం
మెల్లమెల్లగా కదులుతుంటే
చలిగాలి నా చెంప గిలిగింత పెడుతుంటే
తలపులోన నీ రూపం
మెల్లమెల్లగా కదులుతుంటే
మనసు పలికే మౌన రాగం
పలికింది నీతోటే
నీలి మేఘాలలో…
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
తారలెన్నో నువ్వై నిలిచి
తళుకులీనుతుంటే
తరుణి గుండెలోన
పరుగులెన్ని రేపుతుంటే
తారలెన్నో నువ్వై నిలిచి
తళుకులీనుతుంటే
తరుణి గుండెలోన
పరుగులెన్ని రేపుతుంటే
కన్నుల లోన కన్నె కలలకు
కావలసింది నువ్వే
నీలి మేఘాలలో…
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
నీలి మేఘాలలో…
అందాల చందమామ
English Lyrics / Transliteration
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama
Chaligaali naa chempa giliginta peduthunte
Thalapulona nee roopam
Mellamellaga kaduluthunte
Chaligaali naa chempa giliginta peduthunte
Thalapulona nee roopam
Mellamellaga kaduluthunte
Manasu palike mouna raagam
Palikindi neethote
Neeli meghalalo…
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama
Tharelenno nuvvai nilichi
Thalukulunthunte
Tharuni gundelona
Parugulenni repunthunte
Tharelenno nuvvai nilichi
Thalukulunthunte
Tharuni gundelona
Parugulenni repunthunte
Kannula lona kannae kalalaku
Kaavalasindi nuvve
Neeli meghalalo…
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama
Neeli meghalalo…
Andala chandamama