Telugu Lyrics
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
నా నోముల పండు నీవని
నా బ్రతుకు దీపానివని
నా నోముల పండు నీవని
నా బ్రతుకు దీపానివని
నమ్మిన దానికి నేనందుకోన్నా
నిజమని నీ పాదాలు పట్టినే
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
నా కొంగు బంగారమంటే
నా కళ్ళలో వెన్నెలంటే
నా కొంగు బంగారమంటే
నా కళ్ళలో వెన్నెలంటే
అందరనందాలకి అందుకొన్న
అనురాగ కిరణానివంటే
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
న్యాయమేద చందురుడా న్యాయమేద న్యాయమేద
English Lyrics / Transliteration
Nyayameda chanduruda nyayameda nyayameda
Nyayameda chanduruda nyayameda nyayameda
Nyayameda chanduruda nyayameda nyayameda
Naa nomula pandu nee vani
Naa brathuku deepanivani
Naa nomula pandu nee vani
Naa brathuku deepanivani
Nammina daaniki nenandukonna
Nijamani nee padalu pattine
Nyayameda chanduruda nyayameda nyayameda
Nyayameda chanduruda nyayameda nyayameda
Naa kongu bangaaramente
Naa kallalo vennelante
Naa kongu bangaaramente
Naa kallalo vennelante
Andaranandala ki andukonna
Anuraga kiranantve
Nyayameda chanduruda nyayameda nyayameda
Nyayameda chanduruda nyayameda nyayameda
Nyayameda chanduruda nyayameda nyayameda
Nyayameda chanduruda nyayameda nyayameda