Telugu Lyrics
వరలీలలొ వెలసిన శ్రీరామ
నరవరద నారాయణ నవరత్నముల
నవ్యముగ గొలుతుము శ్రీరామ
గురువందనములు శ్రీరామ
గుణనిధులము శ్రీరామ
వరగానమున దరిజేరి
వందనము చేసెదము శ్రీరామ
పరమేశ్వరుడవు శ్రీరామ
పార్వతి తనయుడవు శ్రీరామ
సరియైన గతి నీవె కాన
సమర్పించెదము శ్రీరామ
తారక నామము శ్రీరామ
త్యాగరాజు కొలిచిన శ్రీరామ
పరమపావనమైన నీ
పాదారవిందముల శ్రీరామ
అంబుజనాభ శ్రీరామ
అఖిలలోకములకెల్ల శ్రీరామ
తుంబుర నారదులు కొలువ
తుష్టిగ నుండుము శ్రీరామ
కలిమి లేముల కాదనక
కలకాలము నీ స్తుతుల
యలరగ పాడుచుందుము
అభయమొసగుమా శ్రీరామ
English Lyrics / Transliteration
Varalilalo velasina Srirama
Naravarada Narayana navaratnamula
Navyamuga golutumu Srirama
Guruvandanmulu Srirama
Gunanaidhulamu Srirama
Varaganamuna darijeri
Vandanamu chesedamu Srirama
Parameswarudavu Srirama
Parvathi tanayudavu Srirama
Sariyaina gathi neeve kaana
Samarpinchedamu Srirama
Tharaka naamamu Srirama
Thyagaraju kolichina Srirama
Paramapaavanamaina nee
Paadaaravindamula Srirama
Ambujanabha Srirama
Akhila lokamalalela Srirama
Thumura naradulu koluva
Thushtiga undumu Srirama
Kalimi lemula kaadanaka
Kalakalamu nee stuthula
Alaraga paaduchundumu
Abhayamosasuguma Srirama