Telugu Lyrics
చక్కని రాజాల సింగార రాధ
వెలలేని దీపాల నీవెగా
నీ పలుకుల తేనెలో పులకించి
నీ చూపుల తీరులో వలపించి
నను కరిగించి కరిగిస్తే కాదా
చక్కని రాజాల సింగార రాధ
చక్కని రాజాల సింగార రాధ
వెలలేని దీపాల నీవెగా
మధుమాస మలయానిల మధుమాస మలయానిల
మరింతై వీచేటి నీ ఊసులే
మధుమాస మలయానిల మరింతై వీచేటి నీ ఊసులే
మదిలోన తీయగా మమతలొలికే
మరపురాని నవరసాల భారమెంతో
సరసాల జాబిలిలా నను మురిపించగా
అదివో అదివో రాధ మది పులకించి
అదివో అదివో రాధ మది పులకించి
చక్కని రాజాల సింగార రాధ
చక్కని రాజాల సింగార రాధ
వెలలేని దీపాల నీవెగా
నీ పలుకుల తేనెలో పులకించి
నీ చూపుల తీరులో వలపించి
నను కరిగించి కరిగిస్తే కాదా
చక్కని రాజాల సింగార రాధ
చక్కని రాజాల సింగార రాధ
వెలలేని దీపాల నీవెగా
ప్రియుని ఒడిలో చేరి ప్రియతమ
ప్రియుని ఒడిలో చేరి ప్రియతమ
పదముల వయ్యారమే పెంచగా
ప్రియుని ఒడిలో చేరి ప్రియతమ పదముల వయ్యారమే పెంచగా
మెల్లగా మధువులొలికే నీ అధరాల
ముద్దులొలికించి మురిపింపగా
మెల్లగా మధువులొలికే నీ అధరాల ముద్దులొలికించి మురిపింపగా
అదివో అదివో రాధ మది పులకించి
అదివో అదివో రాధ మది పులకించి
చక్కని రాజాల సింగార రాధ
చక్కని రాజాల సింగార రాధ
వెలలేని దీపాల నీవెగా
నీ పలుకుల తేనెలో పులకించి
నీ చూపుల తీరులో వలపించి
నను కరిగించి కరిగిస్తే కాదా
చక్కని రాజాల సింగార రాధ
చక్కని రాజాల సింగార రాధ
వెలలేని దీపాల నీవెగా
English Lyrics / Transliteration
Chakkani rajala singara radha
Velaleni deepala neevega
Nee palukula tenelo pulakinchi
Nee choopula teerulo valapinchi
Nanu kariginchi karigisthe kaada
Chakkani rajala singara radha
Chakkani rajala singara radha
Velaleni deepala neevega
Madhumasa malayyanila madhumasa malayyanila
Marantai vecheti nee ousule
Madhumasa malayyanila marantai vecheti nee ousule
Madilona teeyaga mamatalolike
Marapurani navarasala bharamemto
Sarasala jabilila nanu muripinchaga
Adivo adivo radha madi pulakinchi
Adivo adivo radha madi pulakinchi
Chakkani rajala singara radha
Chakkani rajala singara radha
Velaleni deepala neevega
Nee palukula tenelo pulakinchi
Nee choopula teerulo valapinchi
Nanu kariginchi karigisthe kaada
Chakkani rajala singara radha
Chakkani rajala singara radha
Velaleni deepala neevega
Priyyuni odilo cheri priyathama
Priyyuni odilo cheri priyathama
Padamula vayyarame penchaga
Priyyuni odilo cheri priyathama padamula vayyarame penchaga
Mellaga madhuvulolike nee adharala
Muddulolikinchi muripimpaga
Mellaga madhuvulolike nee adharala muddulolikinchi muripimpaga
Adivo adivo radha madi pulakinchi
Adivo adivo radha madi pulakinchi
Chakkani rajala singara radha
Chakkani rajala singara radha
Velaleni deepala neevega
Nee palukula tenelo pulakinchi
Nee choopula teerulo valapinchi
Nanu kariginchi karigisthe kaada
Chakkani rajala singara radha
Chakkani rajala singara radha
Velaleni deepala neevega