Telugu Lyrics
చిట్టి గుండెల్లో.. దాచుకున్నా
కళ్ళతోనే.. కబుర్లు చెప్పి
నవ్వుతోనే.. నాట్యం చేసి
నీ మనసులో.. చేరాలనుకున్నా
నీకై నేను.. మారాలనుకున్నా
చెప్పాలనుకున్నా.. చెప్పలేకపోయా
చిట్టి గుండెల్లో.. దాచుకున్నా
పరువమంతా.. నీకొరకు
తపనంతా.. నీకొరకు
నీ రూపమే.. నా ఊహలో
నీ రాగమే.. నా భాషలో
నా ఊపిరిలో.. సవ్వడులు
నా గుండెలో.. లయలు
నీకైనే.. ఆలపించనా
నీతోనే.. జీవించనా
చెప్పాలనుకున్నా.. చెప్పలేకపోయా
చిట్టి గుండెల్లో.. దాచుకున్నా
రెప్పపాటు.. నీ పిలుపు
ఎంతలోన.. నీ తలపు
నా కలల్లో.. నీవే ఉంటే
నా ఒడిలో.. నీవే ఉంటె
ఎంతెంతో.. సంతోషంగా
ఎన్నెన్నో.. ఆనందంగా
నీ ఒడిలో.. వాలాలని
నీ చేయి.. పట్టుకోవాలని
చెప్పాలనుకున్నా.. చెప్పలేకపోయా
చిట్టి గుండెల్లో.. దాచుకున్నా
English Lyrics / Transliteration
Chitti gundello.. Dachukunna
Kallathone.. Kaburlu cheppi
Navvuthone.. Natyam chesi
Nee manasulo.. Cheralanukunna
Neekai nenu.. Maralanukunna
Cheppalanukunna.. Cheppalekapoya
Chitti gundello.. Dachukunna
Paruvamantha.. Neekoraku
Tapanantha.. Neekoraku
Nee roopame.. Naa oohalo
Nee raagame.. Naa bhashalo
Naa oopirilo.. Savvadulu
Naa gundelo.. Layalu
Neekaine.. Aalapinchana
Neethone.. Jeevinchana
Cheppalanukunna.. Cheppalekapoya
Chitti gundello.. Dachukunna
Reppapaatu.. Nee pilupu
Enthalona.. Nee talapu
Naa kalallo.. Neeve unte
Naa odilo.. Neeve unte
Enthento.. Santhoshanga
Ennenno.. Anandanga
Nee odilo.. Vaalani
Nee cheyi.. Pattukovalani
Cheppalanukunna.. Cheppalekapoya
Chitti gundello.. Dachukunna