Telugu Lyrics
పెద్ద దేవడుందని, పేరైన దేవుడని
పది మందిలో ఘనంగా, పరులు మెచ్చ పలికేదెందుకు
పెద్ద దేవడుందని, పేరైన దేవుడని
పది మందిలో ఘనంగా, పరులు మెచ్చ పలికేదెందుకు
పెద్ద దేవడుందని, పేరైన దేవుడని
అంతరంగమున దాగిన, ఆత్మయే దైవమంట
అంతరంగమున దాగిన, ఆత్మయే దైవమంట
అట్టి నిజమును తెలిసి, ఆత్మలోన వెతికేదెందుకు
పెద్ద దేవడుందని, పేరైన దేవుడని
బుద్ధి వివేకములతో, భక్తితోను మెలగుచు
బుద్ధి వివేకములతో, భక్తితోను మెలగుచు
యథార్ధమున దొరుకు, పరమాత్మను నమ్మవే
పెద్ద దేవడుందని, పేరైన దేవుడని
పది మందిలో ఘనంగా, పరులు మెచ్చ పలికేదెందుకు
పెద్ద దేవడుందని, పేరైన దేవుడని
English Lyrics / Transliteration
Pedda devudanani, peraina devudani
Padi mandilo ghananga, parulu meccha palikenduku
Pedda devudanani, peraina devudani
Padi mandilo ghananga, parulu meccha palikenduku
Pedda devudanani, peraina devudani
Antharangamuna daagina, aatmaye daivamanta
Antharangamuna daagina, aatmaye daivamanta
Atti nijamunu telisi, aatmalona vetikenduku
Pedda devudanani, peraina devudani
Buddhi vivekamulatho, bhakthithonu melaguchu
Buddhi vivekamulatho, bhakthithonu melaguchu
Yathardhamuna doruku, paramatmanu nammaveni
Pedda devudanani, peraina devudani
Padi mandilo ghananga, parulu meccha palikenduku
Pedda devudanani, peraina devudani