Telugu Lyrics
డింగ్ టెకం డింగ్ టెకం
ఏయ్ డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
దిగులుపడి వదిలేయకు
జర గట్టిగ నడిచి రా
డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
జడివానల్లో తడిసిపోకు
సరైన దారిని వెతుకు
జతగ నేను నీతో వచ్చె
నీ మనసుకు ధైర్యం తెచ్చె
డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
ఏయ్ డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
నువ్వు అడుగు పెట్టిన చోటు
పూల వానై కురిసెనంట
నీ నవ్వులు విన్న చోటు
కోయిలమ్మ కూసెనంట
నీ చూపు పడిన చోటు
బంగారమై మెరిసెనంట
నీ మాటలు విన్న చోటు
వీణానాదం చేసెనంట
రంకెలు వేయు గుఱ్ఱము
నువ్వో సాహస వీరుడవు
తొట్రుపడక ముందుకు సాగి
గెలుపును నీ వశము చేసుకో
డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
ఏయ్ డింగ్ టెకం డింగ్ టెకం
డింగ్ టెకం డింగ్ టెకం
English Lyrics / Transliteration
Ding Tekam Ding Tekam
Ey Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Digulupadi vadileyaku
Jara gattiga nadichi ra
Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Jadivanallo tadisipoku
Saraina daarini vetuku
Jathaga nenu neetho vacche
Nee manasuku dhairyam tecche
Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Ey Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Nuvvu adugu pettina chotu
Poola vanai kurishenanta
Nee navvulu vinna chotu
Koilamma kushenanta
Nee choopu padina chotu
Bangaramai merishenanta
Nee maatalu vinna chotu
Veena naadam cheshenanta
Renkalu veyu gurramu
Nuvvo saahasa veerudavu
Thotrupudaka munduku saagi
Gelupunu nee vasamu chesuko
Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam
Ey Ding Tekam Ding Tekam
Ding Tekam Ding Tekam