Telugu Lyrics
వినాయకుని చెంతనే మనసు పారాయణ
లంబోదర స దానంద లంబోదర స దానంద
లంబోదర స దానంద లంబోదర స దానంద
ఎలుక వాహనం ఎక్కి ఘన గణపతినే
వినాయకుని చెంతనే మనసు పారాయణ
గణ గణ గణమని గంటలు మోగించగా
గణ గణ గణమని గంటలు మోగించగా
గణపతి దర్శనం కనులార చూడగా
గణపతి దర్శనం కనులార చూడగా
శంఖం ధ్వనులతో అంబరం నిండగా
శంఖం ధ్వనులతో అంబరం నిండగా
శోకాలు మాయమై సుఖాలే చేరగా
శోకాలు మాయమై సుఖాలే చేరగా
ఎలుక వాహనం ఎక్కి ఘన గణపతినే
వినాయకుని చెంతనే మనసు పారాయణ
లంబోదర స దానంద లంబోదర స దానంద
లంబోదర స దానంద లంబోదర స దానంద
సిరి సంపదలతో శ్రీమంతం చేయుమా
సిరి సంపదలతో శ్రీమంతం చేయుమా
బాల గణపతివి దీవెన లివ్వమా
బాల గణపతివి దీవెన లివ్వమా
ముక్కోటి దేవతల మొక్కులు అందుమా
ముక్కోటి దేవతల మొక్కులు అందుమా
మూడు లోకాలకు మూలాధారమవుమా
మూడు లోకాలకు మూలాధారమవుమా
ఎలుక వాహనం ఎక్కి ఘన గణపతినే
వినాయకుని చెంతనే మనసు పారాయణ
లంబోదర స దానంద లంబోదర స దానంద
లంబోదర స దానంద లంబోదర స దానంద
English Lyrics / Transliteration
Vinayakuni chentane manasu paarayana
Lambodara sa daananda Lambodara sa daananda
Lambodara sa daananda Lambodara sa daananda
Eluka vaahanam ekki ghana ganapatine
Vinayakuni chentane manasu paarayana
Gana gana ganama ni gantalu moginchaga
Gana gana ganama ni gantalu moginchaga
Ganapathi darshanam kanulaara choodaga
Ganapathi darshanam kanulaara choodaga
Shankham dhvanulatho ambaram nindaga
Shankham dhvanulatho ambaram nindaga
Shokaalu maayamai sukhaale cheraga
Shokaalu maayamai sukhaale cheraga
Eluka vaahanam ekki ghana ganapatine
Vinayakuni chentane manasu paarayana
Lambodara sa daananda Lambodara sa daananda
Lambodara sa daananda Lambodara sa daananda
Siri sampadalatho shrimantham cheyumaa
Siri sampadalatho shrimantham cheyumaa
Baala ganapathi vi deevena livvamaa
Baala ganapathi vi deevena livvamaa
Mukkoti devathala mokkulu andumaa
Mukkoti devathala mokkulu andumaa
Moodu lokalaaku moolaadhaaravumaa
Moodu lokalaaku moolaadhaaravumaa
Eluka vaahanam ekki ghana ganapatine
Vinayakuni chentane manasu paarayana
Lambodara sa daananda Lambodara sa daananda
Lambodara sa daananda Lambodara sa daananda