Lyrics / Details

Telugu Lyrics

తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర
తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర
నా మొరలన్ని ఆలకించి కాపాడవా ఓ స్వామి
తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర

శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర
శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర

కలియుగ దైవం కరుణాసాగరం
కలవరముల నడుమ కాపాడే దైవం
లోక రక్షకుడై లోక విజేతవై
వెలుగొందే మా వేంకటేశ్వర

తొలివలపుల వలపులా లాలించే గోపాల
నీకై వేచి వేచి అలసిపోయాను గోపాలా
లోకపు బాధలన్ని తొలగించు స్వామి
ఆదుకో స్వామి ఆదుకో స్వామి

తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర
నా మొరలన్ని ఆలకించి కాపాడవా ఓ స్వామి
తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర

శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర
శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర

అలివేలు మంగమ్మ ఒడిలో అమరవైన విభుడా
అంతులేని నీదు దయకై ఆశించితి విభుడా
అజ్ఞాన తిమిరములనెల్ల పారద్రోలు స్వామి
ఆదుకో స్వామి ఆదుకో స్వామి

తొలివలపుల వలపులా లాలించే గోపాల
నీకై వేచి వేచి అలసిపోయాను గోపాలా
లోకపు బాధలన్ని తొలగించు స్వామి
ఆదుకో స్వామి ఆదుకో స్వామి

తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర
నా మొరలన్ని ఆలకించి కాపాడవా ఓ స్వామి
తిరుమల శిఖరాల వెలసిన వేంకటేశ్వర

English Lyrics / Transliteration

Tirumala sikharala velasina Venkateswara
Tirumala sikharala velasina Venkateswara
Na moralanni aalakimchi kapadava o swami
Tirumala sikharala velasina Venkateswara

Srivenkateswara Srivenkateswara
Srivenkateswara Srivenkateswara

Kaliyuga daivam karunasagaram
Kalavaramula naduma kapade daivam
Loka rakshakudai loka vijetavai
Velugonde maa Venkateswara

Tolivalapula valapula lalinchē gopala
Neekai vechi vechi alasipoyanu gopala
Lokapu badhalanni tolaginchu swami
Aduko swami Aduko swami

Tirumala sikharala velasina Venkateswara
Na moralanni aalakimchi kapadava o swami
Tirumala sikharala velasina Venkateswara

Srivenkateswara Srivenkateswara
Srivenkateswara Srivenkateswara

Alivelu Mangamma odilo amaravaina vibhuda
Antuleni needu dayakai aashinchiti vibhuda
Ajnana timiramulanella paaradrolu swami
Aduko swami Aduko swami

Tolivalapula valapula lalinchē gopala
Neekai vechi vechi alasipoyanu gopala
Lokapu badhalanni tolaginchu swami
Aduko swami Aduko swami

Tirumala sikharala velasina Venkateswara
Na moralanni aalakimchi kapadava o swami
Tirumala sikharala velasina Venkateswara

Related Searches

Tirumala Sikaranan mp3 downloadfree download Tirumala Sikaranan songTirumala Sikaranan Koneti Rayuni Koti Ratnalu mp3 downloadTirumala Sikaranan 2006 song downloaddownload Tirumala Sikaranan high qualityTirumala Sikaranan 320kbps mp3 downloadTirumala Sikaranan lyrics and downloadTirumala Sikaranan ringtone downloadTirumala Sikaranan K. Raja mp3south sangeeth Tirumala Sikaranan downloadlisten to Tirumala Sikaranan onlinepopular songs from Koneti Rayuni Koti RatnaluTirumala Sikaranan original audio downloadTirumala Sikaranan song mp3 2006Tirumala Sikaranan mp3 download 2026

User Reviews

4
★★★★☆ (4)

Average Rating based on recent listeners

Pritam from Visakhapatnam
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Pari from Delhi
★★★★★

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Aadhya from Kochi
★★★★☆

"Best music site for South Indian hits. Love this track."

Sunita from Tirupati
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."

Megha from Visakhapatnam
★☆☆☆☆

"Wonderful album. Every song is a hit."