Telugu Lyrics
నవ చంద్రుడు రాలే కన్నులలోన
తోలి పొద్దే తెల్లారె నింగిలోన
నవ చంద్రుడు రాలే కన్నులలోన
అందంగా ఈ లోకం విరిసెనులే
నాలోన ఈ వేదం మొదలాయెనే
తోలి పొద్దే తెల్లారె నింగిలోన
నవ చంద్రుడు రాలే కన్నులలోన
వేదాలు చదివేది చదువులు చదివేది
అంతరంగాన ఆతృత
ఏకోత్తరాలు తెచ్చే ఏ లోకాలు చూపే
అంతరంగాన ఆతృత
పసిడి కిరణం సోకెనంట
సింగారపు పవనం వీచెనంట
అర్థం కాని ఏదో ఓ
అందమైన గీతం ఏదో
తోలి పొద్దే తెల్లారె నింగిలోన
నవ చంద్రుడు రాలే కన్నులలోన
ఆకాశపు నీలం ఆ వెన్నెల శిఖరం
ఏ కోవకు చెందినది
నా ఊహల పల్లకి నా మనసుకి నవరత్న
ఆ కోవకు చెందినది
కొత్త లోకం తెచ్చిందో
నేనెవరిని నేనెవర్నో
తెలియకుండా మాయలన్నీ
చేస్తుంటే ఎందుకో
తోలి పొద్దే తెల్లారె నింగిలోన
నవ చంద్రుడు రాలే కన్నులలోన
అందంగా ఈ లోకం విరిసెనులే
నాలోన ఈ వేదం మొదలాయెనే
తోలి పొద్దే తెల్లారె నింగిలోన
నవ చంద్రుడు రాలే కన్నులలోన
English Lyrics / Transliteration
Nava chandrudu rale kannulalona
Toli podde tellare ningilona
Nava chandrudu rale kannulalona
Andamgaa ee lokam virisenule
Naalona ee vedam modalaayene
Toli podde tellare ningilona
Nava chandrudu rale kannulalona
Vedaalu chadivedi chaduvulu chadivedi
Antharangaana aathrutha
Ekothraalu thechche ye lokalu chupe
Antharangaana aathrutha
Pasidi kiranam sokenanta
Singaarapu pavanam veechenanta
Ardham kaani edo o
Andamaina geetham edo
Toli podde tellare ningilona
Nava chandrudu rale kannulalona
Aakashapu neelam aa vennela shikharam
Ye kovaku chendinadi
Naa oohala pallaki naa manasuki navaratna
Aa kovaku chendinadi
Kotha lokam thechchindo
Nenavarini neenevarno
Teliyakundaa maayalanni
Chesthunte enduko
Toli podde tellare ningilona
Nava chandrudu rale kannulalona
Andamgaa ee lokam virisenule
Naalona ee vedam modalaayene
Toli podde tellare ningilona
Nava chandrudu rale kannulalona