Telugu Lyrics
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
మల్లెలు చామంతి పూల మాలలు
నీ సేవకే అర్పించగా
పల్లవి పున్నమి జాబిలమ్మ
లోగిలిలో వెన్నెల పంచగా
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
తొలి సంధ్య రాగాల వర్ణాలు
నీ కిరణాల ప్రతిబింబాలు
రేయి చీకటి తెల్లవారే
వెలుగు నీవే ప్రభాకర
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
నీ చల్లని చూపులకు
ఈ జగమంతా పులకించి
నీ తేజోమయ కాంతులకు
ఈ లోకమంతా మురిసి
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
మల్లెలు చామంతి పూల మాలలు
నీ సేవకే అర్పించగా
పల్లవి పున్నమి జాబిలమ్మ
లోగిలిలో వెన్నెల పంచగా
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
సూర్య నారాయణ వందనాలందుకు
ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
మల్లెలు చామంతి పూల మాలలు
నీ సేవకే అర్పించగా
పల్లవి పున్నమి జాబిలమ్మ
లోగిలిలో వెన్నెల పంచగా
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
తొలి సంధ్య రాగాల వర్ణాలు
నీ కిరణాల ప్రతిబింబాలు
రేయి చీకటి తెల్లవారే
వెలుగు నీవే ప్రభాకర
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
నీ చల్లని చూపులకు
ఈ జగమంతా పులకించి
నీ తేజోమయ కాంతులకు
ఈ లోకమంతా మురిసి
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
మల్లెలు చామంతి పూల మాలలు
నీ సేవకే అర్పించగా
పల్లవి పున్నమి జాబిలమ్మ
లోగిలిలో వెన్నెల పంచగా
వందనాలందుకు ఆదిత్యుని
సూర్య నారాయణ వందనాలందుకు
English Lyrics / Transliteration
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Mallelu Chaamanthi Poola Maalalu
Nee Sevaake Arpincahgaa
Pallavi Punnami Jaabilamma
Logililo Vennela Panchagaa
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Tholi Sandhya Raagaala Varnnaalu
Nee Kiranaala Prathibimbaalu
Reyi Cheekati Thellavaare
Velugu Neeve Prabhaakara
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Nee Challani Choopulaku
Ee Jagamantha Pulakinchi
Nee Thejomaya Kaanthulaku
Ee Lokamantha Murisi
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Mallelu Chaamanthi Poola Maalalu
Nee Sevaake Arpincahgaa
Pallavi Punnami Jaabilamma
Logililo Vennela Panchagaa
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Surya Narayana Vandanaalondhuko
Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Mallelu Chaamanthi Poola Maalalu
Nee Sevaake Arpincahgaa
Pallavi Punnami Jaabilamma
Logililo Vennela Panchagaa
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Tholi Sandhya Raagaala Varnnaalu
Nee Kiranaala Prathibimbaalu
Reyi Cheekati Thellavaare
Velugu Neeve Prabhaakara
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Nee Challani Choopulaku
Ee Jagamantha Pulakinchi
Nee Thejomaya Kaanthulaku
Ee Lokamantha Murisi
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko
Mallelu Chaamanthi Poola Maalalu
Nee Sevaake Arpincahgaa
Pallavi Punnami Jaabilamma
Logililo Vennela Panchagaa
Vandanaalondhuko Aadhithyuni
Surya Narayana Vandanaalondhuko