Telugu Lyrics
నీళ్లు లేని చేప
ఎట్టాగో నిన్ను బ్రతికించమంటావే
ఉప్పు చేప ఉప్పు చేప
నీళ్లు లేని చేప
ఎట్టాగో నిన్ను బ్రతికించమంటావే
బండరాయికి బంధం అంటావే
బండెనక పయనం అంటావే
పైన పటారం లోన లటారం
మాటలు నీవి
ఉప్పు చేప ఉప్పు చేప
నీళ్లు లేని చేప
ఎట్టాగో నిన్ను బ్రతికించమంటావే
పగిలే గొంతుతో నీ పేరే పిలిచినా
వచ్చే వాళ్లే లేరని తెలిసెనా
కన్నీరొలికితే కలసిపోయే నేల
లోకమెంతో
బండరాయికి బంధం అంటావే
బండెనక పయనం అంటావే
పైన పటారం లోన లటారం
మాటలు నీవి
ఉప్పు చేప ఉప్పు చేప
నీళ్లు లేని చేప
ఎట్టాగో నిన్ను బ్రతికించమంటావే
కమ్మని కలలన్నీ గాలిలో కలిసినా
నువ్వే కదా నన్ను నవ్వించావు
పడిపోతున్నా పరుగెత్తుకొచ్చే
చేయి నీది
బండరాయికి బంధం అంటావే
బండెనక పయనం అంటావే
పైన పటారం లోన లటారం
మాటలు నీవి
ఉప్పు చేప ఉప్పు చేప
నీళ్లు లేని చేప
ఎట్టాగో నిన్ను బ్రతికించమంటావే
English Lyrics / Transliteration
Neellu leni chepa
Ettago ninnu brathikinchamantaave
Uppu chepa uppu chepa
Neellu leni chepa
Ettago ninnu brathikinchamantaave
Bandarayiki bandham antaave
Bandanaka payanam antaave
Paina pataram lona lataram
Maatalu neevi
Uppu chepa uppu chepa
Neellu leni chepa
Ettago ninnu brathikinchamantaave
Pagile gonthutho nee pere pilichina
Vachche vaalle lerani telisena
Kanneerolikiste kalisipoye nela
Lokam entho
Bandarayiki bandham antaave
Bandanaka payanam antaave
Paina pataram lona lataram
Maatalu neevi
Uppu chepa uppu chepa
Neellu leni chepa
Ettago ninnu brathikinchamantaave
Kammani kalalanni gaalilo kalisina
Nuvve kada nannu navvinchaavu
Padipotunna paruggetthukoche
Cheyi needhi
Bandarayiki bandham antaave
Bandanaka payanam antaave
Paina pataram lona lataram
Maatalu neevi
Uppu chepa uppu chepa
Neellu leni chepa
Ettago ninnu brathikinchamantaave