Telugu Lyrics
అదిగో వరం
మనసులో మదిరై
చేరెను మధురం
హరిత వర్ణ గంధం
పరిమళించే బంధం
ప్రణయ గీత కాంక్ష్యం
శ్రుతిలో తెలిపే లాస్యం
అభినయ శోభితం
అందమైన రూపం
రాగ తాళ యుక్తం
హృదయ స్పందనం
అందరిలో అలరింది
అదిగో వరం
మనసులో మదిరై
చేరెను మధురం
శివశంకర సృష్టి
నవ సంగీత దృష్టి
నవ్యాలంకార స్ఫూర్తి
భావాల ఆృతి
స్వరాల పల్లకిలో
విహరించే లోకం
తాళాల మెలకువలో
మెరిసే అనురాగం
అందరిలో అలరింది
అదిగో వరం
మనసులో మదిరై
చేరెను మధురం
English Lyrics / Transliteration
Adigo varam
Manasulo madhirai
Cherenu madhuram
Haritha varna gandham
Parimalinche bandham
Pranaya geetha kaankshyam
Shrutilo telipae laasyam
Abhinaya shobhitam
Andamaina roopam
Raaga taala yuktham
Hrudaya spandanam
Andarilo alarindi
Adigo varam
Manasulo madhirai
Cherenu madhuram
Shiva Shankara srushti
Nava sangeetha drushti
Navyalankara sphoorthi
Bhavala aalruthi
Swarala pallakilo
Viharinche lokam
Taalaala melakuvalo
Merise anuragam
Andarilo alarindi
Adigo varam
Manasulo madhirai
Cherenu madhuram