Telugu Lyrics
నీ కళ్ళలోన మాయ ఉంది
నీ మాటలోన వల ఉంది
నీ చూపులోన మెరుపు ఉంది
నిన్ను చూడగానే…
జాంతేనా కానే… జాంతేనా కానే…
హేయ్.. అడుగేసి తొట్రుపడ్డాను
మళ్ళీ మళ్ళీ నిన్నే కోరి
చూపు తిప్పి నడవగానే
చేయి పట్టి ఆపావులే
నీవు నవ్వగానే
అదిగో.. గుండె కొట్టుకుందిలే
మరింత ఎక్కువగా
ఈ జన్మకి నువ్వే తోడంటే
నమ్మలేకున్నానే..
జాంతేనా కానే… జాంతేనా కానే…
నీ కళ్ళలోన మాయ ఉంది
నీ మాటలోన వల ఉంది
నీ చూపులోన మెరుపు ఉంది
నిన్ను చూడగానే…
జాంతేనా కానే… జాంతేనా కానే…
హేయ్.. కనురెప్పల చాటున
దాచుకున్న కథలేన్నో
పలికిన నిన్నే…
మరి నన్నే…
మెదిలే స్వరాలై…
నీ నడుము వయ్యారమే
ఒక కొండంత అలజడై
నా గుండెలో దాగి..
నీ నవ్వే చల్లగాలి
నా దరికి చేరి..
శృతి చేసిన వేళ..
ఈ జీవితం నీదని
ఈ లోకం నీదని
నీ ఒడిలో చేరనా…
నా సగమే నువ్వేనని
నిజమనుకోగానే
ఓ కలలా మిగిలెనా…
జాంతేనా కానే… జాంతేనా కానే…
నీ కళ్ళలోన మాయ ఉంది
నీ మాటలోన వల ఉంది
నీ చూపులోన మెరుపు ఉంది
నిన్ను చూడగానే…
జాంతేనా కానే… జాంతేనా కానే…
English Lyrics / Transliteration
Nee kallalona maaya undi
Nee maatalona vala undi
Nee choopulona merupu undi
Ninnu choodagane…
Jaanthe Naa Kaane… Jaanthe Naa Kaane…
Hey… Adugesi thotrupadanu
Malli malli ninne kori
Choopu thippi nadavagane
Cheyi patti aapavule
Neevu navvagane
Adigo.. Gunde kottukundile
Marinta ekkuvaga
Ee janmaki nuvve thodante
Nammalekinane…
Jaanthe Naa Kaane… Jaanthe Naa Kaane…
Nee kallalona maaya undi
Nee maatalona vala undi
Nee choopulona merupu undi
Ninnu choodagane…
Jaanthe Naa Kaane… Jaanthe Naa Kaane…
Hey… Kanreppala chaatuna
Daachukunna kathalenno
Palikina ninne…
Mari nanne…
Medile swaraalai…
Nee nadumu vayyaramē
Oka kondantha alajadai
Naa gundelo daagi..
Nee navve challagaali
Naa dariki cheri..
Shruthi chesina vela..
Ee jeevitham needani
Ee lokam needani
Nee odilo cherana…
Naa sagame nuvvenani
Nijamanukogane
O kalalaa migilena…
Jaanthe Naa Kaane… Jaanthe Naa Kaane…
Nee kallalona maaya undi
Nee maatalona vala undi
Nee choopulona merupu undi
Ninnu choodagane…
Jaanthe Naa Kaane… Jaanthe Naa Kaane…