Telugu Lyrics
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
లాలీ లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ లాలీ
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
పాలకడలిపై నిదురించు శ్రీవెంకటేశా
పాలకడలిపై నిదురించు శ్రీవెంకటేశా
భక్తవత్సలా నీవే మాకు తోడు రక్ష
భక్తవత్సలా నీవే మాకు తోడు రక్ష
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
అంకిలింతల నీవు అలసి సొలసితివంట
అంకిలింతల నీవు అలసి సొలసితివంట
అందరి బరువులు మోసి అలసి సొలసితివంట
అందరి బరువులు మోసి అలసి సొలసితివంట
భక్త పారిజాతా నీవే మాకు తోడు రక్ష
భక్త పారిజాతా నీవే మాకు తోడు రక్ష
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
పాలకడలిపై నిదురించు శ్రీవెంకటేశా
పాలకడలిపై నిదురించు శ్రీవెంకటేశా
భక్తవత్సలా నీవే మాకు తోడు రక్ష
భక్తవత్సలా నీవే మాకు తోడు రక్ష
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
ఓషాలిబాలబాలా ఓషాలిబాలబాలా
English Lyrics / Transliteration
Oshalibalabala Oshalibalabala
Lali Lali Lali Lali Lali
Lali Lali Lali Lali Lali
Oshalibalabala Oshalibalabala
Oshalibalabala Oshalibalabala
Palakadalipai nidurinchu Sri Venkatesha
Palakadalipai nidurinchu Sri Venkatesha
Bhaktavatsala neeve maaku thodu raksha
Bhaktavatsala neeve maaku thodu raksha
Oshalibalabala Oshalibalabala
Oshalibalabala Oshalibalabala
Ankilinthala neevu alasi solasitivanta
Ankilinthala neevu alasi solasitivanta
Andari baruvulu mosi alasi solasitivanta
Andari baruvulu mosi alasi solasitivanta
Bhakta Parijaata neeve maaku thodu raksha
Bhakta Parijaata neeve maaku thodu raksha
Oshalibalabala Oshalibalabala
Oshalibalabala Oshalibalabala
Palakadalipai nidurinchu Sri Venkatesha
Palakadalipai nidurinchu Sri Venkatesha
Bhaktavatsala neeve maaku thodu raksha
Bhaktavatsala neeve maaku thodu raksha
Oshalibalabala Oshalibalabala
Oshalibalabala Oshalibalabala