Telugu Lyrics
జీవితం యెంతో అందమైనది
మధురమైనది
బ్రతుకు యెంతో మధురమైనది
ప్రతి క్షణం ఒక వింత అనుభవం
ప్రతి క్షణం ఒక వింత అనుభవం
ప్రతి దినం ఒక కొత్త లోకం
జీవితం యెంతో అందమైనది
మధురమైనది
బ్రతుకు యెంతో మధురమైనది
కన్ను తెరిచే వేళ లోకమంతా
రంగుల హరివిల్లై కనిపించగా
చెవిని సోకే గాత్రాలన్నీ
సంగీతమై నిను ముంచెత్తగా
ప్రతి హృదయం ఒక వీణా నాదం
ప్రతి హృదయం ఒక వీణా నాదం
ప్రతి మాట ఒక లలిత గీతం
జీవితం యెంతో అందమైనది
మధురమైనది
బ్రతుకు యెంతో మధురమైనది
పూల తీగలు పందిరి వేయగా
కోయిలమ్మ పాటలు పాడగా
రెక్కలొచ్చి గాలిలో తేలగా
ఆకాశాన మెల్లగ సాగగా
నీవు నేనూ వేరు కాదని
నీవు నేనూ వేరు కాదని
ప్రకృతి చెప్పే ఒకటే పాఠం
జీవితం యెంతో అందమైనది
మధురమైనది
బ్రతుకు యెంతో మధురమైనది
English Lyrics / Transliteration
Jeevitam yento andamainadi
Madhurmainadi
Bratuku yento madhurmainadi
Prati kshanam oka vintha anubhavam
Prati kshanam oka vintha anubhavam
Prati dinam oka kottha lokam
Jeevitam yento andamainadi
Madhurmainadi
Bratuku yento madhurmainadi
Kannu teriche vela lokamantha
Rangula harivillai kanipinchaga
Chevini soke gaatralanni
Sangeethamai ninu munchettaga
Prati hrudayam oka veena naadam
Prati hrudayam oka veena naadam
Prati maata oka lalitha geetham
Jeevitam yento andamainadi
Madhurmainadi
Bratuku yento madhurmainadi
Poola theegalu pandiri veyaga
Koyilamma paatalu paadaga
Rekkaloachi gaalilo thelaga
Aakaashana mellaga saagaga
Neevu nenu veru kaadani
Neevu nenu veru kaadani
Prakruthi cheppe okate paatham
Jeevitam yento andamainadi
Madhurmainadi
Bratuku yento madhurmainadi