Telugu Lyrics
శ్రీ కృష్ణం వందే జగద్గురుం
అనంతాయ నమః
అచ్యుతాయ నమః
అనాయ నమః
అనంతునికి నమః
అచ్యుతునికి నమః
అనాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
విష్ణువే కృష్ణుడట
కృష్ణుడే నారాయణుడట
నారాయణుడే విష్ణువట
అఖిల జగత్తుకు మూలమై
అఖిల జగత్తుకు ఆట స్థలమై
అఖిల జగత్తుకు ఆధారమై
అఖిల జగత్తుకు భస్మమై
అఖిల జగత్తుకు వెలుగునై
అఖిల జగత్తుకు మనుగడనై
అఖిల జగత్తుకు ఆనందమై
అఖిల జగత్తుకు రూపమై
అఖిల జగత్తుకు లయమంతమై
విరాజిల్లు శ్రీమన్నారాయణుని
పాదారవిందములందు
మనసు లగ్నము చేసి
శ్రీ కృష్ణం వందే జగద్గురుం
శ్రీ కృష్ణం వందే జగద్గురుం
English Lyrics / Transliteration
Shri Krishnam Vande Jagadgurum
Anantaya Namah
Achyutaya Namah
Anaya Namah
Anantuniki Namah
Achyutuniki Namah
Anaya Namah
Narayanaaya Namah
Narayanaaya Namah
Vishnuve Krishnudata
Krishnude Narayanudata
Narayanude Vishnulata
Akhila jagattuku moolamai
Akhila jagattuku aata stalamai
Akhila jagattuku aadharamai
Akhila jagattuku bhasmamai
Akhila jagattuku velugunai
Akhila jagattuku manugadanai
Akhila jagattuku aanandamainai
Akhila jagattuku roopamai
Akhila jagattuku layamantamai
Virajillu Shreemannarayanauni
Paadaaravindamulandu
Manasu lagnamu chesi
Shri Krishnam Vande Jagadgurum
Shri Krishnam Vande Jagadgurum