Telugu Lyrics
నిన్ను స్తుతించుటకే ఈ స్తుతి సంఘము
అంతరంగములోన అభిషేకించితివి
అంతరంగములోన అభిషేకించితివి
స్తుతులకు పాత్రుడవు స్తుతి ఘనతకు పాత్రుడవు
నిన్ను స్తుతించుటకే ఈ స్తుతి సంఘము
నీ ప్రేమ అమూల్యము నీ కృప అనంతము
నీ పరిశుద్ధతలో మమ్మేలుకొనుమా
నీ ప్రేమ అమూల్యము నీ కృప అనంతము
నీ పరిశుద్ధతలో మమ్మేలుకొనుమా
నీ నామములో సకల బలములన్ని
నిలుచుటచే ఆశ్చర్యపడుచున్నాము
స్తుతులకు పాత్రుడవు స్తుతి ఘనతకు పాత్రుడవు
నిన్ను స్తుతించుటకే ఈ స్తుతి సంఘము
అంతరంగములోన అభిషేకించితివి
అంతరంగములోన అభిషేకించితివి
స్తుతులకు పాత్రుడవు స్తుతి ఘనతకు పాత్రుడవు
నిన్ను స్తుతించుటకే ఈ స్తుతి సంఘము
నీ సన్నిధిలో నెమ్మది నా హృదయములో
నీ సన్నిధిలో నెమ్మది నా హృదయములో
నీ సన్నిధిలో నెమ్మది నా హృదయములో
నీ సన్నిధిలో నెమ్మది నా హృదయములో
నీవే నా సర్వస్వం నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం
English Lyrics / Transliteration
Ninnu sthuthinjutake ee sthuti sanghamu
Antharangamulona abhishekunchithivi
Antharangamulona abhishekunchithivi
Sthuthulaku paathrudavu sthuti ghanathaku paathrudavu
Ninnu sthuthinjutake ee sthuti sanghamu
Nee prema amoolyamu nee kripa ananthamu
Nee parishuddhatalo mammelekonuma
Nee prema amoolyamu nee kripa ananthamu
Nee parishuddhatalo mammelekonuma
Nee nammulo sakala balamulanni
Niluchutache ascharyapaduchunnamu
Sthuthulaku paathrudavu sthuti ghanathaku paathrudavu
Ninnu sthuthinjutake ee sthuti sanghamu
Antharangamulona abhishekunchithivi
Antharangamulona abhishekunchithivi
Sthuthulaku paathrudavu sthuti ghanathaku paathrudavu
Ninnu sthuthinjutake ee sthuti sanghamu
Nee sannidilo nemmadi naa hrudayamulo
Nee sannidilo nemmadi naa hrudayamulo
Nee sannidilo nemmadi naa hrudayamulo
Nee sannidilo nemmadi naa hrudayamulo
Neeve naa sarvasvam neeve naa sarvasvam
Neeve naa sarvasvam neeve naa sarvasvam
Neeve naa sarvasvam