Telugu Lyrics
ఆడెట్టుకో ఆడెట్టుకో ఆడెట్టుకో నా పంతం
పోరాడగా పోరాడగా పోరు ఘనమౌతుంటే
వారెట్టుకో వారెట్టుకో వారెట్టుకో నా గెలుపు
మనసు నిండా కోరికలు మంటగలిపే లోకం
మన కళ్ళన్నీ వెలుగులుగ నింపేసే చందమామ
ఎదగాలంట ఎదగాలంట రేపటి ఆశలకంట
అడుగెట్టగా అడుగెట్టగా అంతులేని ఈ లోకం
ఓ సాహసం చేద్దామంట ఓ మజిలీ చేరదామంట
నే వేసే అడుగేలే రా ముందు ముందుకి
ఓ ఆశయం దాచుకుందాం ఓ కల నిజం చేద్దాం
నా ఊసే వింటే చాలుగా నువ్వే రా నాతో
బయపడగా బయపడగా భయము తొలగిపోతుంటే
ఆడెట్టుకో ఆడెట్టుకో ఆడెట్టుకో నా పంతం
పోరాడగా పోరాడగా పోరు ఘనమౌతుంటే
వారెట్టుకో వారెట్టుకో వారెట్టుకో నా గెలుపు
ఒంటరిగా సాగే దారి లో ఏదో ఒక బలము
వయ్యారంగా సాగే నడుమ కలగట్టే కలలు
ఆనందంగా పారే కన్నీరు తీరం చేరని సంద్రం
లోకాలే లోకం దాటుతాయి ఈ యాత్రలో
ఓ సాహసం చేద్దామంట ఓ మజిలీ చేరదామంట
నే వేసే అడుగేలే రా ముందు ముందుకి
ఓ ఆశయం దాచుకుందాం ఓ కల నిజం చేద్దాం
నా ఊసే వింటే చాలుగా నువ్వే రా నాతో
బయపడగా బయపడగా భయము తొలగిపోతుంటే
ఆడెట్టుకో ఆడెట్టుకో ఆడెట్టుకో నా పంతం
పోరాడగా పోరాడగా పోరు ఘనమౌతుంటే
వారెట్టుకో వారెట్టుకో వారెట్టుకో నా గెలుపు
English Lyrics / Transliteration
Aadettuko aadettuko aadettuko naa pantham
Poraadaga poraadaga poru ganamauthutunte
Vaarettuko vaarettuko vaarettuko naa gelupu
Manasu nindaa korikalu mantagalipe lokam
Mana kallanni veluguluga nimpese chandamama
Edagaalanta edagaalanta repati aashalakaanta
Adugettagaa adugettagaa anthuleni ee lokam
O saahasam cheddaamanta o majilee cheraadaamanta
Ne vese adugele raa mundu munduki
O aashayam daachukundaam o kala nijam cheddaam
Naa use vinte chaalugaa nuvve raa naatho
Bayapadaga bayapadaga bhayamu tholagipothunte
Aadettuko aadettuko aadettuko naa pantham
Poraadaga poraadaga poru ganamauthutunte
Vaarettuko vaarettuko vaarettuko naa gelupu
Ontarigaa saage daari lo edho oka balamu
Vayyaaranga saage naduma kalagatte kalalu
Aanandanga paare kanneeru theeram cherani sandram
Lokaale lokam daatuthaayi ee yaatralo