Telugu Lyrics
మా శుభకాంక్షలు
నేడే మీ శుభవివాహము
ఇదిగో నేడీ వివాహము
శుభకాంక్షలు శుభకాంక్షలు
మా శుభకాంక్షలు
అందాల కోవెలలో
ఆనంద సౌధములో
విరిసిన పుష్పాలారా
ఎద గీతాలాపాలా
అందాల కోవెలలో
ఆనంద సౌధములో
విరిసిన పుష్పాలారా
ఎద గీతాలాపాలా
ఒక్కటైన మీ హృదయాలు
మమతల వీణలు మీ జంటలు
ఇది జీవితాన అతి మధురము
అభినందనలీంక
శుభకాంక్షలు శుభకాంక్షలు
మా శుభకాంక్షలు
వరాల మూటల మీ బంధం
సుమధుర సుఖాల మీ ఆనందం
ఇది జీవితాన అతి మధురము
అభినందనలీంక
శుభకాంక్షలు శుభకాంక్షలు
మా శుభకాంక్షలు
English Lyrics / Transliteration
Maa Shubhakankshalu
Nede Mee Shubhavivahamu
Idigo Nedi Vivahamu
Shubhakankshalu Shubhakankshalu
Maa Shubhakankshalu
Andala kovelalo
Ananda saudhamulo
Virisina pushpalara
Eda geethalapalala
Andala kovelalo
Ananda saudhamulo
Virisina pushpalara
Eda geethalapalala
Okkataina mee hrudayalu
Mamathala veenalu mee jantalu
Idi jeevithana athi madhuramu
Abhinandanalinka
Shubhakankshalu Shubhakankshalu
Maa Shubhakankshalu
Varaala mootala mee bandham
Sumadhura sukhala mee anandam
Idi jeevithana athi madhuramu
Abhinandanalinka
Shubhakankshalu Shubhakankshalu
Maa Shubhakankshalu