Telugu Lyrics
కాళ్ళకింద పునాదులెందుకే
మంటపెట్టే వయసులో మంటపెట్టే వయసులో
పట్టపగలె చందమామలెందుకే
కత్తిలాంటి వయసులో కత్తిలాంటి వయసులో
కాళ్ళకింద పునాదులెందుకే
పరువమంటే పడమటి సంధ్య
పరువమంటే పడమటి సంధ్య
పరువమంటే పురివిప్పి ఆడే అందం
పరువమంటే పరవశించే గంధం
పరువమంటే పరవశించే గంధం
పరువం చుట్టుముట్టిందంటే
పరువం చుట్టుముట్టిందంటే
పాటైన చెవుల్లో పాడే అదనం
పాటైన చెవుల్లో పాడే అదనం
పరువం తగిలేస్తే
పరువం తగిలేస్తే
ఆరు రుచులన్నీ ఒక్కసారిగా
ఆరు రుచులన్నీ ఒక్కసారిగా
ఆడది పుట్టుకుంటే
ఆడది పుట్టుకుంటే
ఆహా ఏమి అందం
ఆహా ఏమి అందం
కత్తిలాంటి వయసులో కత్తిలాంటి వయసులో
కాళ్ళకింద పునాదులెందుకే
మంటపెట్టే వయసులో మంటపెట్టే వయసులో
పట్టపగలె చందమామలెందుకే
ఏరు దాటగానే
ఏరు దాటగానే
తెప్పెందుకో
తెప్పెందుకో
ముందెప్పుడో
ముందెప్పుడో
చెప్పెందుకో
కత్తితో కోయలేని
కత్తితో కోయలేని
కాయ
అంటే
అది
కాయ
అంటే
అది
పండు
అంటే
అది
ఆడది
అవునంటే
అవునంటే
ఏదో
అవునంటే
ఏదో
ఉంది
అవునంటే
ఏదో
ఉంది
నడుమ
అంటే
నడుమ
అంటే
ఆ
కత్తి
ఆ
కత్తి
కత్తిలాంటి వయసులో కత్తిలాంటి వయసులో
కాళ్ళకింద పునాదులెందుకే
మంటపెట్టే వయసులో మంటపెట్టే వయసులో
పట్టపగలె చందమామలెందుకే
English Lyrics / Transliteration
Kaallakinda punadulenduke
Mantapette vayasu lo mantapette vayasu lo
Pattapagaley chandamaamalenduke
Kathilanti vayasu lo kathilanti vayasu lo
Kaallakinda punadulenduke
Paruvamante padamati sandhya
Paruvamante padamati sandhya
Paruvamante purivippi aade andam
Paruvamante paravashinche gandham
Paruvamante paravashinche gandham
Paruvam chuttumuttindante
Paruvam chuttumuttindante
Paatinaina chevullo paade adanam
Paatinaina chevullo paade adanam
Paruvam tagilesthey
Paruvam tagilesthey
Aaru ruchulanni okkasariga
Aaru ruchulanni okkasariga
Aadadi puttukunte
Aadadi puttukunte
Aaha emi andam
Aaha emi andam
Kathilanti vayasu lo kathilanti vayasu lo
Kaallakinda punadulenduke
Mantapette vayasu lo mantapette vayasu lo
Pattapagaley chandamaamalenduke
Eru daatagane
Eru daatagane
Theppenduko
Theppenduko
Mundaeppudo
Mundaeppudo
Cheppenduko
Kathitho koyaleni
Kathitho koyaleni
Kaaya
Ante
Adi
Kaaya
Ante
Adi
Pandu
Ante
Adi
Aadadi
Avunante
Avunante
Edho
Avunante
Edho
Undi
Avunante
Edho
Undi
Naduma
Ante
Naduma
Ante
Aa
Katthi
Aa
Katthi
Kathilanti vayasu lo kathilanti vayasu lo
Kaallakinda punadulenduke
Mantapette vayasu lo mantapette vayasu lo
Pattapagaley chandamaamalenduke