Telugu Lyrics
నా ముందర నువ్వేగా
నవ్వుకోరా నవ్వుకోరా
నా కళ్ళల్లో నువ్వేగా
ఒప్పుకోరా ఒప్పుకోరా
నా ముందర నువ్వేగా
నవ్వుకోరా నవ్వుకోరా
నా కళ్ళల్లో నువ్వేగా
మాయచేసే మల్లెపూలకి
దాడి చేసే కొమ్మకి
అవ్వక పోలే మళ్ళీ
ప్రేమలో పడే అల్లరి
ఒప్పుకోరా ఒప్పుకోరా
నా ముందర నువ్వేగా
నవ్వుకోరా నవ్వుకోరా
నా కళ్ళల్లో నువ్వేగా
మెల్లమెల్లగా నిన్ను
మింగేస్తా నేరాలా
దూరం దూరం వెళ్ళినా
దగ్గరైపోతా నేరాలా
ఎందుకో తెలుసా
గుండెల్లో మోగే
నీ గురించేగా
ఏదో అవుతోంది
నాకేం కావాలో
నాకేం తెలీదుగా
ఎత్తుకు పోనా
నిన్ను ఎత్తుకు పోనా
అంతులేని లోకంలో
ఒంటరిగా తిరగనా
ఎత్తుకు పోనా
నిన్ను ఎత్తుకు పోనా
అంతులేని లోకంలో
ఒంటరిగా తిరగనా
ఒప్పుకోరా ఒప్పుకోరా
నా ముందర నువ్వేగా
నవ్వుకోరా నవ్వుకోరా
నా కళ్ళల్లో నువ్వేగా
అడుగుడుగునా నీకోసం
అవతారం ఎత్తనా
ముడి పడిన నడుముని
ముద్దాడుతానని చెప్పనా
హాయిగా నిదరోనా
హోయ్ నీ ఒడిలోనా
కొత్త లోకంలో
కలిసిపోనా
ఒప్పుకోరా ఒప్పుకోరా
నా ముందర నువ్వేగా
నవ్వుకోరా నవ్వుకోరా
నా కళ్ళల్లో నువ్వేగా
మాయచేసే మల్లెపూలకి
దాడి చేసే కొమ్మకి
అవ్వక పోలే మళ్ళీ
ప్రేమలో పడే అల్లరి
ఒప్పుకోరా ఒప్పుకోరా
నా ముందర నువ్వేగా
నవ్వుకోరా నవ్వుకోరా
నా కళ్ళల్లో నువ్వేగా
English Lyrics / Transliteration
Na mundara nuvvega
Navukora navukora
Na kallallo nuvvega
Oppukora oppukora
Na mundara nuvvega
Navukora navukora
Na kallallo nuvvega
Mayachese mallepoolaki
Dadi chese kommatho
Avvaka pole malli
Premalo pade allari
Oppukora oppukora
Na mundara nuvvega
Navukora navukora
Na kallallo nuvvega
Mellamellaga ninnu
Mingesta neralala
Dhooram dhooram vellina
Daggarai potha neralala
Enduko telusa
Gundello moge
Nee gurinchega
Edo avuthondi
Naakev kaavalo
Naakev teliduga
Etthuku pona
Ninnu etthuku pona
Anthuleni lokamlo
Ontariga thiragana
Etthuku pona
Ninnu etthuku pona
Anthuleni lokamlo
Ontariga thiragana
Oppukora oppukora
Na mundara nuvvega
Navukora navukora
Na kallallo nuvvega
Aduguduguna neekosam
Avatharam etthana
Mudi padina nadumuni
Muddaduthanani cheppana
Haayiga nidharona
Hoy nee odilona
Kotha lokamlo
Kalisipona
Oppukora oppukora
Na mundara nuvvega
Navukora navukora
Na kallallo nuvvega
Mayachese mallepoolaki
Dadi chese kommatho
Avvaka pole malli
Premalo pade allari
Oppukora oppukora
Na mundara nuvvega
Navukora navukora
Na kallallo nuvvega