Telugu Lyrics
చలిగాలిలోన
తాన తాన తానన్న
పదములేసే
ఆహా..
గాల గాల పరుత్తన్న
చలిగాలిలోన
తాన తాన తానన్న
పదములేసే
అడుగుల సవ్వడి
విన్నది గుండె
అది నీ పిలుపని
తేలిసిన వెంటనే
చెలియ చెలియ
అవ్వాలె ప్రియ
నువ్వే నన్నే
అన్నది
పరుత్తన్న
చలిగాలిలోన
తాన తాన తానన్న
పదములేసే
మెల్లమెల్లగా
అడుగులు ముందుకు
నడిపిస్తుంటే
నీవైపు
వెన్నెలలా
నవ్వులు విరబూసే
మనసింకా
మైమరచి
ఏమన్నావే
ఏమన్నావే
ఏమన్నావే
ఏమన్నావే
గాల గాల పరుత్తన్న
చలిగాలిలోన
తాన తాన తానన్న
పదములేసే
ఆకాశం
చుక్కలు చెదిరి
పడిపోతుంటే
నేలపైన
భూమింతా
పూలమై విరిసి
నవ్వుతుంటే
నాకు నయనాన
ఏమన్నావే
ఏమన్నావే
ఏమన్నావే
ఏమన్నావే
గాల గాల పరుత్తన్న
చలిగాలిలోన
తాన తాన తానన్న
పదములేసే
అడుగుల సవ్వడి
విన్నది గుండె
అది నీ పిలుపని
తేలిసిన వెంటనే
చెలియ చెలియ
అవ్వాలె ప్రియ
నువ్వే నన్నే
అన్నది
పరుత్తన్న
చలిగాలిలోన
తాన తాన తానన్న
పదములేసే
English Lyrics / Transliteration
Chaligaalilona
Thaana thaana thaana nanna
Padamulese
Aaha..
Gala gala paruthunna
Chaligaalilona
Thaana thaana thaana nanna
Padamulese
Adugula savvadi
Vinnadi gunde
Adi nee pilupani
Telisina ventane
Cheliya cheliya
Avvaale priya
Nuvve nanne
Annadi
Paruthunna
Chaligaalilona
Thaana thaana thaana nanna
Padamulese
Mellamellaga
Adugulu munduku
Nadipistunte
Neepaitu
Vennelala
Navvulu virabuse
Manasinka
Maimarachi
Emannave
Emannave
Emannave
Emannave
Gala gala paruthunna
Chaligaalilona
Thaana thaana thaana nanna
Padamulese
Aakaasham
Chukkalu chediri
Padipotunte
Nelapaina
Bhoomintha
Poolamai virisi
Navvutunte
Naaku nayanana
Emannave
Emannave
Emannave
Emannave
Gala gala paruthunna
Chaligaalilona
Thaana thaana thaana nanna
Padamulese
Adugula savvadi
Vinnadi gunde
Adi nee pilupani
Telisina ventane
Cheliya cheliya
Avvaale priya
Nuvve nanne
Annadi
Paruthunna
Chaligaalilona
Thaana thaana thaana nanna
Padamulese