Telugu Lyrics
అందంగా ఉంది చూడు
అదిగో ప్రేమ అదిగో ప్రేమ
అందంగా ఉంది చూడు
మనసైన నీకై నిరీక్షణ
మమతలన్నీ కురిపించనా
అదిగో ప్రేమ అదిగో ప్రేమ
అందంగా ఉంది చూడు
కన్నులలో కలలు చిలికి
కావ్యమై రేగినదో
గుండెలోనా రాగం పలికి
గానమై సాగినదో
వయసులోన వయ్యారమంట
పలికిందీ నాలోని మంట
ఇదిగో నా ప్రేమ నీకొరకు
నిన్నే కోరే నన్నే కోరు
అదిగో ప్రేమ అదిగో ప్రేమ
అందంగా ఉంది చూడు
లోకమంతా మాయ రంగూ
నీ నవ్వే నిజమంట
చూపులతోనే మంత్రమెత్తి
ఏలోకమో తీసుకెళ్ళె
ఏనాడూ లేనిదొక భావన
రేగేదెందుకో తెలియదురా
ఇదిగో నా ప్రేమ నీకొరకు
నిన్నే కోరే నన్నే కోరు
అదిగో ప్రేమ అదిగో ప్రేమ
అందంగా ఉంది చూడు
మనసైన నీకై నిరీక్షణ
మమతలన్నీ కురిపించనా
అదిగో ప్రేమ అదిగో ప్రేమ
అందంగా ఉంది చూడు
English Lyrics / Transliteration
Andamga undi choodu
Adigo prema adigo prema
Andamga undi choodu
Manasaina neekai nireekshana
Mamathalanni kuripinchana
Adigo prema adigo prema
Andamga undi choodu
Kannulalo kalalu chiliki
Kavyamai reginadho
Gundelona raagam paliki
Ganamai saaginadho
Vayasulona vayyaramantha
Palikindhi naaloni manta
Idigo naa prema neekoraku
Ninne kore nanne koru
Adigo prema adigo prema
Andamga undi choodu
Lokamanta maaya rangu
Nee navve nijamantha
Choopulathone mantrametti
Elokamo theesukelle
Enadoo lenidoka bhavana
Regedhendhukho theliyadhu ra
Idigo naa prema neekoraku
Ninne kore nanne koru
Adigo prema adigo prema
Andamga undi choodu
Manasaina neekai nireekshana
Mamathalanni kuripinchana
Adigo prema adigo prema
Andamga undi choodu