Telugu Lyrics
సీయాతా సీయాతా
నీలాకాశం చేరేలా
నీలాకాశం చేరేలా
హృదయమే కోరేలా
హృదయమే కోరేలా
స్వప్నానికి రెక్కలిచ్చి
స్వప్నానికి రెక్కలిచ్చి
ఎగిరేయమని కోరేలా
ఎగిరేయమని కోరేలా
సీయాతా సీయాతా
సీయాతా సీయాతా
చిరుగాలి చిలిపి పరుగు
చిరుగాలి చిలిపి పరుగు
చరణాన తాకే వేళ
చరణాన తాకే వేళ
ఒడిలో ఒదిగే నవలకు
ఒడిలో ఒదిగే నవలకు
వెన్నెలై వెలిగే వేళ
వెన్నెలై వెలిగే వేళ
తనలో మరిచే తనువు
తనలో మరిచే తనువు
తనలో విరిసే మనసు
తనలో విరిసే మనసు
ఒకటే కదా ఈ లోకం
ఒకటే కదా ఈ లోకం
రెండు గుండెలు కలిస్తే
రెండు గుండెలు కలిస్తే
ఒకటే కదా ఈ లోకం
ఒకటే కదా ఈ లోకం
రెండు గుండెలు కలిస్తే
సీయాతా సీయాతా
సీయాతా సీయాతా
నీలాకాశం చేరేలా
నీలాకాశం చేరేలా
హృదయమే కోరేలా
హృదయమే కోరేలా
పయనమే పయనం
పయనమే పయనం
ప్రేమలోనే వేగం
ప్రేమలోనే వేగం
నడకే నడక
నడకే నడక
ఎటులైనా ఒక దారం
ఎటులైనా ఒక దారం
దిశలేని దిశను
దిశలేని దిశను
ఎటుచూసినా రూపం
ఎటుచూసినా రూపం
కలలాయె కనులు
కలలాయె కనులు
కావలిగా ఆ రూపం
కావలిగా ఆ రూపం
సీయాతా సీయాతా
సీయాతా సీయాతా
నీలాకాశం చేరేలా
నీలాకాశం చేరేలా
హృదయమే కోరేలా
హృదయమే కోరేలా
స్వప్నానికి రెక్కలిచ్చి
స్వప్నానికి రెక్కలిచ్చి
ఎగిరేయమని కోరేలా
ఎగిరేయమని కోరేలా
సీయాతా సీయాతా
సీయాతా సీయాతా
English Lyrics / Transliteration
Seeyatha Seeyatha
Neelakaasham cherala
Neelakaasham cherala
Hridayame korela
Hridayame korela
Swapnaniki rekkalicchi
Swapnaniki rekkalicchi
Egireyamani korela
Egireyamani korela
Seeyatha Seeyatha
Seeyatha Seeyatha
Chirugaali chilipi parugu
Chirugaali chilipi parugu
Charanaana thaake vela
Charanaana thaake vela
Odilo odige navalaku
Odilo odige navalaku
Vennelai velige vela
Vennelai velige vela
Tanalo mariche tanuvu
Tanalo mariche tanuvu
Tanalo virise manasu
Tanalo virise manasu
Okate kada ee lokam
Okate kada ee lokam
Rendu gundelu kaliste
Rendu gundelu kaliste
Okate kada ee lokam
Okate kada ee lokam
Rendu gundelu kaliste
Seeyatha Seeyatha
Seeyatha Seeyatha
Neelakaasham cherala
Neelakaasham cherala
Hridayame korela
Hridayame korela
Payaname payanam
Payaname payanam
Premalone vegam
Premalone vegam
Nadake nadaka
Nadake nadaka
Etulaina oka daaram
Etulaina oka daaram
Disaleni disanu
Disaleni disanu
Etuchusina roopam
Etuchusina roopam
Kalalaye kanulu
Kalalaye kanulu
Kaavaliga aa roopam
Kaavaliga aa roopam
Seeyatha Seeyatha
Seeyatha Seeyatha
Neelakaasham cherala
Neelakaasham cherala
Hridayame korela
Hridayame korela
Swapnaniki rekkalicchi
Swapnaniki rekkalicchi
Egireyamani korela
Egireyamani korela
Seeyatha Seeyatha
Seeyatha Seeyatha